MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varundhavan7ae733a6-0b9d-4c3a-a871-4cbf2d7858fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varundhavan7ae733a6-0b9d-4c3a-a871-4cbf2d7858fc-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ను ఈ రోజు వివాహం చేసుకోనున్నాడు వరుణ్. ఈ వేడుక అలీబాగ్లోని మాన్షన్ హౌస్లో జరగనుంది. వీరి వివాహం కోసం ఇరువురి కుటుంబ సభ్యులూ ముందుగానే అక్కడికి చేరుకున్నారు. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు ఈయన కారు ప్రమాదానికి లోనైంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగింది అంటూ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. కాకపోతే ఎవరూ ఎలాంటి గాయాల పాలు కాకపోవడం.. ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నvarundhavan;varun dhawan;ali;jeevitha rajaseskhar;natasha;varun;varun sandesh;varun tej;vedhika;bollywood;january;marriage;hero;yuva;shikhar dhawan;nataša stankovićపెళ్ళికి కొన్ని గంటల ముందే హీరోకు ఆక్సిడెంట్...ఇంతకీ ఆ హీరో ఎవరంటే...?పెళ్ళికి కొన్ని గంటల ముందే హీరోకు ఆక్సిడెంట్...ఇంతకీ ఆ హీరో ఎవరంటే...?varundhavan;varun dhawan;ali;jeevitha rajaseskhar;natasha;varun;varun sandesh;varun tej;vedhika;bollywood;january;marriage;hero;yuva;shikhar dhawan;nataša stankovićSun, 24 Jan 2021 15:59:06 GMTబాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ను ఈ రోజు వివాహం చేసుకోనున్నాడు వరుణ్. ఈ వేడుక అలీబాగ్లోని మాన్షన్ హౌస్లో జరగనుంది. వీరి వివాహం కోసం ఇరువురి కుటుంబ సభ్యులూ ముందుగానే అక్కడికి చేరుకున్నారు. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు ఈయన కారు ప్రమాదానికి లోనైంది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలేం జరిగింది అంటూ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. కాకపోతే ఎవరూ ఎలాంటి గాయాల పాలు కాకపోవడం.. ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరుణ్‌ ధావన్ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్‌ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో వరుణ్ కు ఎలాంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది


కరోనా కారణంగా కొన్ని నెలలుగా వరుణ్ ధావన్, నటాషా దలాల్ పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. గతేడాది సమ్మర్‌లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరి పెళ్లి జరగనుంది. ప్రియురాలు నటాషా దలాల్‌తో వరుణ్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాడు. అలీ భాగ్‌లోని ఓ 5స్టార్‌ హోటల్‌లో వీరిద్దరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు హోటల్‌కు చేరుకున్నాయి. జనవరి 24న జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కోవిడ్ కారణంగా కేవలం ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా వంటి ప్రముఖులు హాజరు కానున్నారు. త్వ‌ర‌లో రిసెప్ష‌న్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యే కూలీ నెం 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వరుణ్ ధావన్.


కాగా.. COVID-19 కారణంగా వరుణ్-నటాషా వివాహానికి వారి దగ్గరి బంధువులను స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వైవాహిక జీవితంలో అడుగు పెడుతున్న వరుణ్.. ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లి తర్వాత త్వరలోనే ముంబైలో బాలీవుడ్ ఫొల్క్స్ కోసం గ్రాండ్ లో వీరి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.


ప్రభాస్ 'సలార్'లో మరో టాలీవుడ్ హీరో ?

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>