MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-gossips6a397c04-735c-490c-9011-a41697634026-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-gossips6a397c04-735c-490c-9011-a41697634026-415x250-IndiaHerald.jpg ఈ సినిమా రవితేజ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి క్రాక్ రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మొదటిసారి మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాతోనే రూ. 50కోట్ల వసూళ్ల మార్కును అందుకున్నారని అని చెప్పవచ్చు. కోవిడ్ నిబంధనల కారణంగా థియేటర్స్ యాభై శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న తరుణంలో ఈస్థాయి వసూళ్లు సాధించడం రికార్డ్ అనే చెప్పాలి. దర్శకుడు గోపిచంద్ మలినేని మాస్ ఎంటర్టైనర్ గా క్రాక్ తెరకెక్కించారు. tollywood gossips;ravi;ram gopal varma;shruti;shruti haasan;geetha;gopichand malineni;kranthi;kranti;ramesh varma;ravi teja;sruthi;thaman s;makar sakranti;cinema;sangeetha;sankranthi;blockbuster hit;heroine;traffic police;samudra kani;josh;mass;krackక్రాక్ సినిమాతో మొదటిసారిగా 50 కోట్ల క్లబ్ లోకి మాస్ మహరాజ్..!!క్రాక్ సినిమాతో మొదటిసారిగా 50 కోట్ల క్లబ్ లోకి మాస్ మహరాజ్..!!tollywood gossips;ravi;ram gopal varma;shruti;shruti haasan;geetha;gopichand malineni;kranthi;kranti;ramesh varma;ravi teja;sruthi;thaman s;makar sakranti;cinema;sangeetha;sankranthi;blockbuster hit;heroine;traffic police;samudra kani;josh;mass;krackSun, 24 Jan 2021 22:00:00 GMTమాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్  వున్నాడు. చాలా కాలం తర్వాత "క్రాక్" సినిమాతో సిసలైన బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో మాస్ మహారాజ్ మునుపటి ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. క్రాక్ సినిమా మాస్ మహారాజ్ వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా తన కెరియర్ లోనే టాప్ గ్రాసర్ మూవీగా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్ సినిమా, వసూళ్ళలోను అదే జోరు చూపిస్తూ దూసుకుపోతోంది. సంక్రాంతి బరిలో దిగిన సినిమాలో క్రాక్ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అవడంతో ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది.

 ఇక ఈ సినిమా రవితేజ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి క్రాక్ రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మొదటిసారి మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాతోనే రూ. 50కోట్ల వసూళ్ల మార్కును అందుకున్నారని అని చెప్పవచ్చు. కోవిడ్ నిబంధనల కారణంగా థియేటర్స్ యాభై శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న తరుణంలో ఈస్థాయి వసూళ్లు సాధించడం  రికార్డ్ అనే చెప్పాలి. దర్శకుడు గోపిచంద్ మలినేని మాస్ ఎంటర్టైనర్ గా క్రాక్ తెరకెక్కించారు.

 రవితేజ పోలీస్ అధికారిగా కనిపించగా సముద్ర ఖని, వరలక్ష్మీ కీలక రోల్స్ చేశారు. ఇక క్రాక్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. థమన్ సంగీతం క్రాక్ విజయంలో భాగమైంది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉన్న క్రాక్, మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి లాంగ్ రన్ లో మాస్ మహారాజ్ ఎంత వసూళ్లు సాధిస్తాడో చూడాలి. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో " ఖిలాడి" మూవీ చేస్తున్నాడు.


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>