MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/ram1e818f61-1809-42c2-9569-2d5a34b56c53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/ram1e818f61-1809-42c2-9569-2d5a34b56c53-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ యాక్టయో అందరికి తెలుసు. తన కెరీర్ స్టార్టింగ్ లో తన లుక్ పట్ల ఎన్నో ట్రోల్ల్స్ ఎదుర్కున్న బన్నీ తరువాత తనను తాను మార్చుకొని స్టైలిష్ స్టార్ అయ్యాడు.స్టైల్ ఐకాన్ గా మారాడు. ఎంతో మందికి ఆదర్శంగా మారాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. ఇప్పుడు బన్నీ నే మన టాలీవుడ్ యంగ్ హీరో ఆదర్శంగా తీసుకున్నాడు. ఇప్పుడు బన్నీ రూట్లో మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెళ్తున్నాడా అంటే నిజమే అంటున్నారు సినీ పండితులు. అసలు మేallu-arjun;allu arjun;ram pothineni;shankar;india;tollywood;cinema;telugu;hero;vegetable market;letter;success;arjun 1;redఅల్లు అర్జున్ ని ఫాలో అవుతున్న రామ్...అల్లు అర్జున్ ని ఫాలో అవుతున్న రామ్...allu-arjun;allu arjun;ram pothineni;shankar;india;tollywood;cinema;telugu;hero;vegetable market;letter;success;arjun 1;redSun, 24 Jan 2021 19:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్ యాక్టయో అందరికి తెలుసు. తన కెరీర్ స్టార్టింగ్ లో తన లుక్ పట్ల ఎన్నో ట్రోల్ల్స్ ఎదుర్కున్న బన్నీ తరువాత తనను తాను మార్చుకొని స్టైలిష్ స్టార్ అయ్యాడు.స్టైల్ ఐకాన్ గా మారాడు. ఎంతో మందికి ఆదర్శంగా మారాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. ఇప్పుడు బన్నీ నే మన టాలీవుడ్ యంగ్ హీరో ఆదర్శంగా తీసుకున్నాడు. ఇప్పుడు బన్నీ  రూట్లో మన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెళ్తున్నాడా అంటే నిజమే అంటున్నారు సినీ పండితులు. అసలు మేటర్ ఏంటంటే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. అందుకే బన్నీ సినిమాలు తెలుగుతో సమానంగా అక్కడ కూడా రిలీజయ్యి మంచి ఓపెనింగ్ కలక్షన్స్ ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు రామ్ కూడా బన్నీకి పోటీగా సినిమాని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.

"ఇస్మార్ట్ శంకర్ " సినిమా ‌ ఊపుతో "రెడ్"‌ సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ప్యాన్ ఇండియా మార్కెట్ ని గ్రాబ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు.సంక్రాంతికి రెడ్ తో హిట్‌ కొట్టి ఈ సంవత్సరం సక్సెస్‌ తోస్టార్ట్‌ చేసిన ఎనర్జిటిక్‌ స్టార్‌ ఇప్పుడు మలయాళంలోనూ తొలి బోణీ కొట్టాలని చూస్తున్నాడు. రెడ్ సినిమాని కేరళలో అత్యధికంగా 104 ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే, రామ్ నటించిన పలు సినిమాలు మలయాళంలో డబ్‌ అయి పాజిటివ్‌ రెస్పాన్స్‌ ని అందుకున్నాయి.అందుకే, ఈసారి భారీస్థాయిలో దిగుతున్నాడు. ఎక్కువ స్క్రీన్స్ పై రెడ్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా వసూళ్లు రాబడితే భవిష్యత్తులో  ఇక తన సినిమాలన్నింటిని మలయాళంలోనూ ఓకే రోజు విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఇప్పుడు టాలీవుడ్‌ లో ప్యాన్‌ ఇండియా హవా కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడీ కుర్రహీరో కూడా బన్నీని ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. మరోవైపు రెడ్‌ హిట్‌ తర్వాత రామ్‌ ఎవరి డైరక్షన్‌ లో సినిమా చేస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


రామతీర్థానికి చేరిన నూతన విగ్రహాలు.. ఘనస్వాగతం పలికిన అర్చకులు

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>