MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/71/rahul-siplingunj-ashureddy-biggboss3-tollywood-c07497f0-386d-4131-b562-271701aff60f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/71/rahul-siplingunj-ashureddy-biggboss3-tollywood-c07497f0-386d-4131-b562-271701aff60f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు యూట్యూబ్ లో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తాడు. దాంతో రాహుల్ కి యూత్ ఫుల్ క్రేజ్ ఉంది. అతడి పాటలతో పాటు అతడి యాస..ఓపెన్ మైండ్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. ఇక బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పునర్నవి తో నడిపిన ట్రాక్ తో భయట ఎంతో ఫెమస్ అయ్యాడు. రాహుల్ విన్నర్ అవ్వడానికి కూడా కారణంగా పునర్నవి తో ఉన్న కెమిస్త్రినే అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ నుండి భయటకు వచ్చాక కూడా వీరిద్దరూ కలిసి భాగానే తిరిగారు. దాంతో చాలా ఇంటర్వ్యూrahul siplingunj, ashureddy, biggboss3,tollywood,;punarnavi bhupalam;rahul new;rahul;k l rahul;tollywood;bigboss;youtube;you tube;interview;heart;winner;rahul sipligunj;letter;winner1;house;reddyఅష్షు తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన రాహుల్...ఆమె హార్ట్ లో నేనున్నాఅష్షు తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన రాహుల్...ఆమె హార్ట్ లో నేనున్నాrahul siplingunj, ashureddy, biggboss3,tollywood,;punarnavi bhupalam;rahul new;rahul;k l rahul;tollywood;bigboss;youtube;you tube;interview;heart;winner;rahul sipligunj;letter;winner1;house;reddySun, 24 Jan 2021 12:26:00 GMTటాలీవుడ్ సింగర్, బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లింగజ్ సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు యూట్యూబ్ లో ఆల్బమ్స్ రిలీజ్ చేస్తాడు. దాంతో రాహుల్ కి యూత్ లో  ఫుల్ క్రేజ్ ఉంది. అతడి పాటలతో పాటు అతడి యాస..ఓపెన్ మైండ్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. ఇక బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పునర్నవి తో నడిపిన ట్రాక్ తో భయట ఎంతో ఫెమస్  అయ్యాడు. రాహుల్ విన్నర్ అవ్వడానికి కూడా కారణంగా పునర్నవి తో ఉన్న కెమిస్త్రినే అని అంతా అనుకున్నారు. బిగ్ బాస్ నుండి భయటకు వచ్చాక కూడా వీరిద్దరూ కలిసి భాగానే తిరిగారు. దాంతో చాలా ఇంటర్వ్యూలలో ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉంది అని అడిగితే జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసారు. ఇక రాహుల్ ప్రస్తుతం పున్నూ తో ఎక్కువగా కనిపించడం లేదు కానీ బిగ్ బాస్ లో తన తోటి కంటెస్టెంట్ అష్షు రెడ్డి తో ఎక్కువగా కనిపిస్తున్నాడు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి తోడు రాహుల్ ,అష్షు ఫోటోలకు పెడుతున్న క్యాప్షన్ లు మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

దాంతో అష్షు, రాహుల్ మధ్య ఏముందని అనుకుంటున్నారు. ఇక రీసెంట్ గా రాహుల్ అష్షు ను ఎత్తుకుని దిగిన ఫోటో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఫోటో చూసిన వారంతా మరీ ఇంత బరితెగించేశారేంటి అని కామెంట్స్ కూడా పెట్టారు. అయితే తాజాగా రాహుల్, అష్షు కలిసి ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ అసలు మీ ఇద్దరి మధ్య ఏముంది. ఆ ఫోటోలు ఏంటని ప్రశ్నించగా...తన కు అష్షు అంటే చాలా ఇష్టమని. తనలాగే అష్షు కూడా ఎప్పుడూ చిల్ అవుతుందని రాహుల్ చెప్పాడు. ఇక అష్షు కుడా అదే ఆన్సర్ ఇచ్చింది. అంతే కాకుండా నేను అష్షు హార్ట్ లో ఉన్నా..ఉంటే తప్పేంటని రాహుల్ అన్నాడు. అష్షు నీ గర్ల్ ఫ్రెండా అని అడిగితే అంతకంటే ఎక్కువే అని చెప్పి మల్లీ ఫ్రెండ్ అనేసాడు. మరోవైపు అష్షు కూడా ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువే అని చెప్పింది. మొత్తానికి రాహుల్, అష్షు తమ ఆన్సర్లతో ప్రేక్షకులను మళ్ళీ కన్ఫ్యూషన్ లోనే పడేసారు. 


సంచలన ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం

భర్తే ఆ హీరోయిన్ కు వైన్ బాటిల్ ఇచ్చాడు...ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>