PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarjib95aee43-98d2-4a6a-9bd6-288c62599778-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mamatha-benarjib95aee43-98d2-4a6a-9bd6-288c62599778-415x250-IndiaHerald.jpg బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీతో పోత్తు లేకున్నా మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కోల్‌కతాలో జరిగిన 'పరాక్రమ్ దివస్‌'లో రాముడి నినాదాలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అమానించేందుకే ఈ ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు.. ఆ పదవికి తగిన గౌరవం ఇవ్వాలి' అని అధీర్ చెప్పారు. mamatha benarji;modi;benarjee;choudary actor;ramu;sriram;tiru;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;adhir ranjan chowdhury;congress;prime minister;chief minister;assembly;mamta mohandas;partyపోత్తు లేకున్నా దీదీకి కాంగ్రెస్ సపోర్ట్పోత్తు లేకున్నా దీదీకి కాంగ్రెస్ సపోర్ట్mamatha benarji;modi;benarjee;choudary actor;ramu;sriram;tiru;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;adhir ranjan chowdhury;congress;prime minister;chief minister;assembly;mamta mohandas;partySun, 24 Jan 2021 12:07:00 GMTబెంగాల్ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. హ్యాట్రిక్ విజయానికి ప్రయత్నిస్తున్న టీఎంసీ, బెంగాల్ లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న బీజేపీ మధ్య యుద్ధమే సాగుతోంది. రెండు పార్టీల ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా శనివారం కోల్ కతాలో నిర్వహించిన పరాక్రమ్ దివస్ సభలో  జై శ్రీరామ్ నినాదాలు చేయడం రాజకీయ మంటలు రేపుతోంది.

                  బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీతో పోత్తు లేకున్నా మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కోల్‌కతాలో జరిగిన 'పరాక్రమ్ దివస్‌'లో రాముడి నినాదాలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అమానించేందుకే ఈ ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు.. ఆ పదవికి తగిన గౌరవం ఇవ్వాలి' అని అధీర్ చెప్పారు.  శ్రీరామ్ నినాదాలివ్వడం వెనుక రాముడితో తమకున్న అనుబంధం చెప్పుకునే ఉద్దేశాలు లేవని, మమతా బెనర్జీని అవమాన పరచేందుకే వారు ప్రయత్నించారని తెలిపారు. దీనిని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. మమతా బెనర్జీతో తనకు రాజకీయ విభేదాలున్నప్పటికీ ఆమె పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అని, అధికారిక కార్యక్రమాల్లో ఆమెను అవమానపరుస్తున్నారని అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

            కోల్ కతాలో నిర్వహించిన పరాక్రమ్ దివస్‌ కార్యక్రమంలో  ప్రధాని మోడీ, మమతా బెనర్జీ పాల్గొన్నారు. అయితే ఈ  కార్యక్రమంలో మమతను మాట్లాడాల్సిందిగా ఆహ్వానించినపుడు కొందరు 'జై శ్రీరామ్ నినాదాలు' చేయడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదనీ, ప్రభుత్వ కార్యక్రమం అని, హుందాగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఆహ్వానించి అవమానించడం తగదన్నారు. తాను ప్రసంగించడం లేదంటూ ముగించేశారు మమతా బెనర్జీ.




బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?

జగనోరు.. బాబోరు... అక్కడ షాక్ ?

ఎడిటోరియల్: జగనోరిపై అగ్ర‌వ‌ర్ణాలలో పేరుకొంటున్న బడబాగ్ని - బళ్ళుమని పేలి “లావా” ప్రవహించే స్థితి వచ్చింది - తస్మాత్ జాగ్రత్త!

సుభాషిణి, శ్రీదేవి కి మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>