Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/varalakshmi-sarath-kumarf99143f4-9ce2-478e-8e47-6cc3d150a033-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/varalakshmi-sarath-kumarf99143f4-9ce2-478e-8e47-6cc3d150a033-415x250-IndiaHerald.jpgప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన "క్రాక్ " మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో నటించిన నటీనటులకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. అందులో లేడి విలన్ గా జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది అని చెప్పొచ్చు . వరలక్ష్మి శరత్ కుమార్ తమిళంలో స్టార్ హీరోయిన్ కొనసాగింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ విలన్ పాత్రలో మంచి గుర్తింపు లభిస్తోంది.varalakshmi sarath kumar;ravi;naresh;hansika motwani;kumaar;allari naresh;ramakrishna;ravi teja;sandeep;sarath kumar;shankar;sharath;sundeep kishan;varalaxmi sarathkumar;vikram;tollywood;cinema;telugu;tamil;kannada;hero;heroine;manam;tenali;sharrath marar1;allari;krack;chitramలేడీ విలన్ గా మారిన స్టార్ హీరోయిన్.!! ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.?లేడీ విలన్ గా మారిన స్టార్ హీరోయిన్.!! ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.?varalakshmi sarath kumar;ravi;naresh;hansika motwani;kumaar;allari naresh;ramakrishna;ravi teja;sandeep;sarath kumar;shankar;sharath;sundeep kishan;varalaxmi sarathkumar;vikram;tollywood;cinema;telugu;tamil;kannada;hero;heroine;manam;tenali;sharrath marar1;allari;krack;chitramSun, 24 Jan 2021 02:00:00 GMTరవితేజ హీరోగా వచ్చిన "క్రాక్ " మూవీ  బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో నటించిన నటీనటులకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. అందులో లేడి విలన్ గా జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది అని చెప్పొచ్చు . వరలక్ష్మి శరత్ కుమార్  తమిళంలో స్టార్ హీరోయిన్ కొనసాగింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెగటివ్ షేడ్స్ ఉన్న లేడీ విలన్ పాత్రలో మంచి గుర్తింపు లభిస్తోంది.

తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్  కూతురే వరలక్ష్మి  అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈమెకు 17 సంవత్సరాల వయసులోనే శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా వచ్చిన "బాయ్స్" మూవీలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. చిన్న వయసు కావడంతో శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో సినిమాను వదులుకుంది. చదువు పూర్తవగానే నటన మీద ఆసక్తితో తమిళ చిత్ర పరిశ్రమలో "పోడా పొడి" అనే మూవీలో హీరోయిన్ నటించింది. తొలి సినిమా లోనే అద్భుతంగా నటించి ప్రేక్షకాదరణ పొందింది.

హీరోయిన్ గా తమిళ్, కన్నడ భాషల్లో మాణిక్య , విష్మయ,విక్రమ్ వేదా, కసాబా,  రన్న  వంటి
చాలా సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు లభించలేదు. తనకు ఉన్న అద్భుత విభిన్న హావభావాలతో తో నెగిటివ్ షేడ్స్ ఉన్న లేడి విలన్ పాత్రలో  ‘పందెం కోడి 2′,  ‘సర్కార్’ వంటి స్టార్ హీరోల సినిమాల్లో లేడి విలన్ పాత్రలో  అద్భుతంగా నటించి తనేంటో నిరూపించుకుంది. తెలుగులో మొదట హీరో సందీప్ కిషన్ హన్సిక జంటగా నటించిన "తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ "ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో వచ్చిన క్రాక్ మూవీ లో జయమ్మ పాత్రలో ఎంత అద్భుతంగా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా వస్తున్న త్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ చిత్రం "నాంది" లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది.
 

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తనకున్న విభిన్న ప్రతిభతో నెగటివ్ షేడ్స్ కలిగిన లేడీ విలన్ పాత్రలో నటిస్తూ తెలుగు తమిళ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని తెచ్చుకుంది


తెలంగాణలో ‘బండి’ లాగుతున్నారు...కానీ ఏపీలో ‘సోము’కు సెట్ అవ్వట్లేదా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>