TVMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/sudigali-sudeere1b90c3f-d071-47e9-840c-16282544565c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/sudigali-sudeere1b90c3f-d071-47e9-840c-16282544565c-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షో తో బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకెళ్తుంది .. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కళాకారులు బయటికి వచ్చారు .. అలాగే ఈ షో కూడా ఎంతో మందికి అన్నం పెట్టిందని చెప్పాలి .. ఇక ఈ షోలో గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క గ్రూప్ గా కామెడియన్స్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులని నవ్విస్తూ ఉంటారు .. ఈ జాబితాలో ముందుగా మనం మాట్లాడుకోవలసింది సుడిగాలి సుధీర్ గురించి . కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అభsudigali sudeer;santoshi;sudigali sudheer;jabardasth;media;comedy;comedian;nijam;software sudheerఅరుదైన రికార్డు సొంతం చేసుకున్నసుడిగాలి సుదీర్ అది ఏంటో తెలుసా ?అరుదైన రికార్డు సొంతం చేసుకున్నసుడిగాలి సుదీర్ అది ఏంటో తెలుసా ?sudigali sudeer;santoshi;sudigali sudheer;jabardasth;media;comedy;comedian;nijam;software sudheerSun, 24 Jan 2021 15:17:00 GMTజబర్దస్త్ షో తో బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకెళ్తుంది .. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కళాకారులు బయటికి వచ్చారు.. అలాగే ఈ షో కూడా ఎంతో మందికి  అన్నం పెట్టిందని చెప్పాలి .. ఇక ఈ షోలో గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క గ్రూప్ గా కామెడియన్స్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులని నవ్విస్తూ ఉంటారు.. ఈ జాబితాలో ముందుగా మనం  మాట్లాడుకోవలసింది  సుడిగాలి సుధీర్ గురించి . కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నాడు ..

జబర్ధస్త్ లో  కమెడియన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది  అభిమానుల్ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్. అలాగే
తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పండిస్తూ జబర్దస్త్ షో లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు . బుల్లితెరతో పాటు సినిమాలలోనూ  నటిస్తూ  అదరగొడుతున్నాడు ... అయితే, అతడు హీరోగా చేసిన సినిమాలైనా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' మాత్రం విజయం సాదించలేవని చెప్పాలి ..

ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఖాతాలో ఊహించని రికార్డ్ సొంతమైంది.. ఏడేళ్లుగా బుల్లితెరపై తన ప్రతిభను చూపుతూ ముందుకు దూసుకుపోతోన్న సుధీర్. మల్టీటాలెంటెడ్ గా వ్యవహరిస్తూ  ఏ కమెడియన్ కు సాధ్యం కాని ఎన్నో ఘనతలను అయన సొంతం చేసుకున్నాడు.  ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొని మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

దేశ వ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా గత సంవత్సరానికి సంబంధించిన ఎంపికైన నటుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తమ ఎంటర్‌టైనర్‌ విభాగంలో తెలుగు నుంచి సుడిగాలి సుధీర్ ఎంపికయ్యాడు... సుదీర్ తో సహా ఇంకా వేర్వేరు భాషల నుండి నటులు ఎంపిక అయ్యారు.. తొలిసారి సుధీర్  ఇంతటి గొప్ప  అవార్డ్ కు ఎంపిక కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం .. ఈ రికార్డు ఇచ్చిన ఉత్సాహంతో  అతని కెరీర్ ఇలాహే ముందుకుసాగాలని అలాగే  సుధీర్  ఇలాంటి మరిన్ని రికార్డులు పొందాలని మనసారా  కోరుకుందాం..




"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>