MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil-movie-releasing-8da5a4e2-7667-49ac-a730-c3fef86f5e9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akkineni-akhil-movie-releasing-8da5a4e2-7667-49ac-a730-c3fef86f5e9b-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ ఇప్పుడు సంక్లిష్టమైన పరిస్థితి ని ఎదుర్కొంటున్నాడు.. ఇండస్ట్రీ కి వచ్చి మూడు సినిమాలు చేసినా అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు.. అయన చేసిన తొలి సినిమా అఖిల్ మూవీ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.. రెండో సినిమా హలో పర్వాలేదనిపించుకుంది.. మూడో సినిమా గా వచ్చిన మిస్టర్ మజ్ను ప్రేక్షకులు మెచ్చలేదు.. దాంతో ఈ సారి హిట్ కొట్టకపోతే ప్రజలు గుర్తుంచుకుపోయే పరిస్థితి లేదు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాలుగో సినిమాగా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అనే సినిమా ని చేస్తున్నాడు..akhil;pawan;nani;allu aravind;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;geetha;gopi sundar;kalyan;kranthi;kranti;nageshwara rao akkineni;sundar;makar sakranti;cinema;sangeetha;baba bhaskar;sankranthi;producer;love;industry;press;producer1;heroine;kgf;kusuma jagadish;wanted;tuck jagdish;tuck jagadish;hello;mister;love storyఅఖిల్ కి మరింత టైం ఉందా.. వేసవికే బ్యాచులర్..?అఖిల్ కి మరింత టైం ఉందా.. వేసవికే బ్యాచులర్..?akhil;pawan;nani;allu aravind;pooja hegde;akhil akkineni;allu arjun;bhaskar;geetha;gopi sundar;kalyan;kranthi;kranti;nageshwara rao akkineni;sundar;makar sakranti;cinema;sangeetha;baba bhaskar;sankranthi;producer;love;industry;press;producer1;heroine;kgf;kusuma jagadish;wanted;tuck jagdish;tuck jagadish;hello;mister;love storySun, 24 Jan 2021 21:16:43 GMTఅక్కినేని అఖిల్ ఇప్పుడు సంక్లిష్టమైన పరిస్థితి ని ఎదుర్కొంటున్నాడు.. ఇండస్ట్రీ కి వచ్చి మూడు సినిమాలు చేసినా  అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు.. అయన చేసిన తొలి సినిమా అఖిల్ మూవీ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.. రెండో సినిమా హలో పర్వాలేదనిపించుకుంది.. మూడో సినిమా గా వచ్చిన మిస్టర్ మజ్ను   ప్రేక్షకులు   మెచ్చలేదు.. దాంతో ఈ సారి హిట్ కొట్టకపోతే ప్రజలు గుర్తుంచుకుపోయే పరిస్థితి లేదు..  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నాలుగో సినిమాగా మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ అనే సినిమా ని చేస్తున్నాడు..

పూజ హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమా కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.. ఓ సాంగ్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన రాబట్టుకుంది. అయితే ఈ సినిమా పూర్తయ్యి చాలారోజులు అవుతున్న థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి కి రాబోతుందని వార్తలు వచ్చినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా రిలీజ్ చేయకపోవడమే మంచిదని ఆగిపోయారు.. 50% ఆక్యుపెన్సీ, కరోనా ప్రభావం వలన ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అన్నది ఇంకా స్పష్టంగా తెలీట్లేదు.. ఈ కారణం వల్ల రిలీజ్ ని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోనే చేయాలనీ భావిస్తున్నారట టీం..

మే లో ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.. జనవర్తి లో నాలుగు సినిమాలు రిలీజ్ చేద్దామంటే ఇప్పటికే నాలుగు సినిమాలు పోటీ లోఉన్నాయి.. పోనీ ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామంటే.. ‘ఉప్పెన, ఏ1 ఎక్స్ ప్రెస్’ మార్చిలో ‘రంగ్ దే లవ్ స్టోరీ’. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నాని ‘టక్ జగదీష్’ డబ్బింగ్ చిత్రం ‘కెజిఎఫ్ 2’ రాబోతున్నాయి. అందుకే సోలోగా మేలో వస్తే బాగుంటుందని భావిస్తున్నారట మేకర్స్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  


ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>