PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ktr-said-that-yadadri-temple-is-a-dream-project-of-cm-kcr50709234-b266-4a9b-8d7f-cab891022e83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ktr-said-that-yadadri-temple-is-a-dream-project-of-cm-kcr50709234-b266-4a9b-8d7f-cab891022e83-415x250-IndiaHerald.jpg ‘యాదాద్రి ఆలయం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు’ అని.. యాద్రాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు తరాల వారికి గొప్పగా కనిపించేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి. ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళతో యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకుంది.yadadri;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;telugu;twitter;february;minister;lakshmi devi;yadadri;ranga reddy;lakshmi narasimha;sri lakshmi narasimha swamy;narasimhaప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా 'యదాద్రి ఆలయం' -ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా 'యదాద్రి ఆలయం' -yadadri;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;telugu;twitter;february;minister;lakshmi devi;yadadri;ranga reddy;lakshmi narasimha;sri lakshmi narasimha swamy;narasimhaSun, 24 Jan 2021 23:00:00 GMTతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక విషయమై ప్రధానంగా తీవ్రమైన చర్చ నడుస్తుంది. అది ఏమిటంటే... అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారని, అదీ కూడా ప్రస్తుత సీఎం కేసీఆర్ తనయుడు మరియు మంత్రి అయిన కేటీఆరేనని రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్త దావానంలా వ్యాపిస్తుంది. అయితే టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మరియు కేటీఆర్ లు మాత్రం ఆ రూమర్లను ఏమాత్రం పట్టించుకోకుండా వారి వారి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉండటం విశేషం. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘యాదాద్రి ఆలయం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు’ అని.. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రపంచస్థాయిలో పునరుద్ధరించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలయానికి సంబంధించిన వీడియోను ఆదివారం కేటీఆర్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను చేపట్టిన కేసీఆర్.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఎంతో పట్టుదలతో పూర్తి చేశారని అన్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.



యాద్రాద్రి నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తు తరాల వారికి గొప్పగా కనిపించేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి. ఆలయ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళతో యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకుంది. యాదాద్రిలో ఫిబ్రవరి 18 నుంచి 21వ తేదీ మధ్య అధ్యయనోత్సవాలు, 22 నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలో అంతకంటే ముందే భక్తుల దర్శనానికి అనుమతించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భగుడిలో మాత్రం స్వామివారికి నిరంతరం పూజాకైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 16, 18న రథ సప్తమి పర్వదినాలు ఉండడంతో ఆ ముహూర్తాల్లోనే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై సీఎం కేసీఆర్.. చిన్నజీయర్ స్వామి సలహాను తీసుకోనున్నారు.



" style="height: 651px;">




ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>