Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannathcf47e9f6-d5e1-4ec0-9c21-b068736c3c9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/puri-jagannathcf47e9f6-d5e1-4ec0-9c21-b068736c3c9a-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం మీద ఎప్పుడూ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అప్పుడెప్పుడే శాతకర్ణి సినిమాలోనే నందమూరి వారసుడి ఎంట్రీ కన్ ఫాం అంటూ వార్తలు వచ్చాయి. లెజెండ్ లో కూడా మోక్షజ్ఞ కెమియో రోల్ ఉంటుందని అన్నారు ఇవేమి జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ బాలయ్య బాబు ఊరిస్తున్నా ఆ టైం కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.puri-jagannaath;chiranjeevi;balakrishna;nandamuri mokshagna teja;shankar;vijay;cinema;nandamuri balakrishna;ismart shankar;joseph vijay;nandamuri taraka rama rao;research and analysis wing;legendచిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?puri-jagannaath;chiranjeevi;balakrishna;nandamuri mokshagna teja;shankar;vijay;cinema;nandamuri balakrishna;ismart shankar;joseph vijay;nandamuri taraka rama rao;research and analysis wing;legendSun, 24 Jan 2021 11:00:00 GMTనందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం మీద ఎప్పుడూ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. అప్పుడెప్పుడే శాతకర్ణి సినిమాలోనే నందమూరి వారసుడి ఎంట్రీ కన్ ఫాం అంటూ వార్తలు వచ్చాయి. లెజెండ్ లో కూడా మోక్షజ్ఞ కెమియో రోల్ ఉంటుందని అన్నారు ఇవేమి జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ బాలయ్య బాబు ఊరిస్తున్నా ఆ టైం కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ గా బాలయ్య తన వారసుడి మొదటి సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ చేతిలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞని పెడుతున్నట్టు తెలుస్తుంది. బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా పూరీతో చేయించడానికి బలైన రీజన్ ఏంటంటే.. చిరు తనయుడు చిరుతగా ఎంట్రీ ఇచ్చి రంగస్థలాన్ని ఏలేస్తున్నాడు. మెగాస్టార్ అప్పుడు పెట్టిన నమ్మకం ఇప్పుడు బాలయ్య బాబు పెడుతున్నట్టు తెలుస్తుంది.  

చిరుతతో పూరీ డైరక్షన్ లో రాం చరణ్ ను ఎంట్రీ ఇప్పించాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు కూడా మోక్షజ్ఞ కోసం పూరీని నమ్ముకున్నాడని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ సూపర్ ఫాం లోకి వచ్చిన పూరీ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూరీ, మోక్షజ్ఞ మూవీ ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. అసలైతే బాలకృష్ణ మోక్షజ్ఞ మొదటి సినిమాను క్రిష్ డైరక్షన్ లో చేస్తాడని అనుకున్నారు కాని సీన్ లోకి పూరీ వచ్చాడు. మోక్షజ్ఞ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు.                                  




ఏపీ రాజకీయాలన్నీ వాటి చుట్టూనే.. ప్రభుత్వంపై బీజేపీ నేత ఫైర్

వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !

జగన్‌కు బావ బ్రదర్ అనిల్ బిగ్‌ షాక్.. ఆంధ్రజ్యోతి ఆర్కే చెబుతున్నది ఇదే..!?

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్లో లూప్‌హోల్‌... ఇదే వాళ్ల‌ను కాపాడుతుందా..!

ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో జ‌గ‌న్ గెలుస్తాడా...!

జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>