Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpgపూరీ జగన్నాథ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ లైగర్ ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ మార్క్ సినిమాగా పూరీ టేకింగ్ తో లైఫర్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈమధ్యనే మళ్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్టు తెలుస్తుంది. liger-release-date;karan johar;dharma;vijay;vijay deverakonda;india;cinema;prize;heroine;joseph vijay;dear comrade;dharma productions;world famous lover;devarakonda;loverలైగర్ రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్ చేసిన పూరీ..!లైగర్ రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్ చేసిన పూరీ..!liger-release-date;karan johar;dharma;vijay;vijay deverakonda;india;cinema;prize;heroine;joseph vijay;dear comrade;dharma productions;world famous lover;devarakonda;loverSun, 24 Jan 2021 18:08:38 GMTవిజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సినిమా లైగర్. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ లైగర్ ఫస్ట్ లుక్ సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ మార్క్ సినిమాగా పూరీ టేకింగ్ తో లైఫర్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంది. ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈమధ్యనే మళ్లీ సినిమా సెట్స్ మీదకు వెళ్లినట్టు తెలుస్తుంది.

ఇక త్వరలోనే సినిమాను చుట్టేసి ఈ ఇయర్ జూలైలో సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట పూరీ జగన్నాథ్. పూరీ ఫిక్స్ అయ్యాడంటే టార్గెట్ రీచ్ అయినట్టే లెక్క. పూరీ, విజయ్ ఇద్దరు డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉండే ఈ కాంబోలో వస్తున్న లైగర్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు పూరీ. లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ అని పూరీ మార్క్ ట్యాగ్ లైన్ తో వచ్చాడు. అంతేకాదు ఈ సినిమాతో ఆడియెన్స్ కు మ్యాడ్ నెస్ తెప్పించడం ఖాయమని విజయ్ కూడా అంటున్నాడు.

డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ పూరీ లైగర్ తో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. లైగర్ ఆశించిన స్థాయిలో ఉంటుందా.. సినిమాతో విజయ్ సత్తా చాటుతాడా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా రావాల్సిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.                                     




ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>