PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానమైన అధికారులను కట్టడి చేసే విధానం చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో జగన్ కు సహకరిస్తున్నా ఆయన తీరు కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినప్పుడు అన్ని విధాలుగా కూడాjagan,ycp,ap;kumaar;bhavana;jagan;andhra pradesh;media;chief minister;letter;central governmentజగన్ దెబ్బకు ఆ శాఖ ఇబ్బంది పడుతుందా...?జగన్ దెబ్బకు ఆ శాఖ ఇబ్బంది పడుతుందా...?jagan,ycp,ap;kumaar;bhavana;jagan;andhra pradesh;media;chief minister;letter;central governmentSun, 24 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానమైన అధికారులను కట్టడి చేసే విధానం చూసి కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో జగన్ కు సహకరిస్తున్నా ఆయన తీరు కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినప్పుడు అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది.

అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహణ ఉండే అవకాశం ఉంది. కానీ ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల నిర్వహణ వద్దంటే వద్దు అని వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో అధికారుల నుంచి కొన్ని ప్రకటనలు చేయిస్తూ ఉద్యోగ సంఘాల నేతల పేరుతో కొంతమంది మీడియా ముందుకు వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగ బద్ధ సంస్థ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ సీఎం జగన్ వైఖరి దెబ్బకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గనుక కేంద్రం వద్దకు కొన్ని నివేదికలు పంపిస్తే... న్యాయస్థానాలకు వెళ్తే మాత్రం ఉద్యోగులు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని అంటున్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొన్ని కొన్ని విషయాల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది అనే భావన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం దీనిమీద సీరియస్ గా   దృష్టి సారిస్తే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఉద్యోగులు అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.


టాక్ షో హోస్ట్ "ల్యారీ కింగ్" ఇక లేరు

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం

భర్తే ఆ హీరోయిన్ కు వైన్ బాటిల్ ఇచ్చాడు...ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>