ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/those-employees-do-work-from-cycle722cf933-2580-4698-8565-5ff54dd12339-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/those-employees-do-work-from-cycle722cf933-2580-4698-8565-5ff54dd12339-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. వర్క్ ఫ్రం హోమ్ గురించి విన్నాం. కానీ, ఈ వర్క్ ఫ్రం సైకిల్ ఏమిటని ఆలోచిస్తున్నారా? అయితే, మహారాష్ట్రకు చెందిన ఈ ముగ్గురు యువకులు గురించి తెలుసుకోవల్సిందే. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రోజులు తరబడి ఇంట్లోనే ‘వర్క్ ఫ్రం హోమ్’ చేయడాన్ని కొంతమంది బోర్‌గా ఫీలవ్వుతున్నారు. ఆ యువకులు కూడా అలాగే భావించారు. అందుకే.. సైకిళ్లు పట్టుకుని బయటి ప్రపంచాన్ని చుట్టేయాలని బ్యాక్సెన్ జార్జ్, అల్వీల్viral;mumbai;india;karnataka - bengaluru;cycle;letter;house;coronavirusవర్క్ ఫ్రమ్ సైకిల్... ఎప్పుడైనా విన్నారా? వీళ్ళు అదే చేశారు?వర్క్ ఫ్రమ్ సైకిల్... ఎప్పుడైనా విన్నారా? వీళ్ళు అదే చేశారు?viral;mumbai;india;karnataka - bengaluru;cycle;letter;house;coronavirusSun, 24 Jan 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

వర్క్ ఫ్రం హోమ్ గురించి విన్నాం. కానీ, ఈ వర్క్ ఫ్రం సైకిల్ ఏమిటని ఆలోచిస్తున్నారా? అయితే, మహారాష్ట్రకు చెందిన ఈ ముగ్గురు యువకులు గురించి తెలుసుకోవల్సిందే. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా రోజులు తరబడి ఇంట్లోనే ‘వర్క్ ఫ్రం హోమ్’ చేయడాన్ని కొంతమంది బోర్‌గా ఫీలవ్వుతున్నారు. ఆ యువకులు కూడా అలాగే భావించారు. అందుకే.. సైకిళ్లు పట్టుకుని బయటి ప్రపంచాన్ని చుట్టేయాలని బ్యాక్సెన్ జార్జ్, అల్వీల్ జోసెఫ్, రాతీష్ భలేరావ్‌లు నిర్ణయించుకున్నారు. ముంబయి నుంచి కర్ణాటక మీదుగా కన్యాకుమారి వరకు సైకిల్ మీదే ప్రయాణించారు. మధ్య మధ్యలో హోటళ్లు, చిన్న షాపుల వద్ద ఆగి ఆఫీస్ పనులు చేసుకొనేవారు. పని పూర్తికాగానే.. మళ్లీ సైకిలింగ్ చేసేవారు. ఇలా వారు 24 రోజుల్లో 1600 కిమీలు ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు ఒక్క రోజు కూడా ఆఫీస్‌కు సెలవు పెట్టకపోవడం గమనార్హం.ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వైరల్ విషయాలు గురించి తెలుసుకోండి..

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>