MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fans-depressing-rajamouli2cebce21-bec3-48cf-bc6e-c2e443972af9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/fans-depressing-rajamouli2cebce21-bec3-48cf-bc6e-c2e443972af9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఒక మూవీ మంచి ఘన విజయం సాధించాలంటే అందుకు ప్రధాన కారణం దర్శకుడు ఆ సినిమాని తీర్చిదిద్దే విధానం. గత 15 ఏళ్లలో మన దర్శకులు ఎంతగానో అభివృద్ధి చెందారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టాప్ దర్శకులపై చూసుకున్నాట్లైత్ .. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఎప్పటి నుంచో నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారు ఎస్ఎస్. రాజమౌళి.బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ని ఒక రేంజికి తీసుకెళ్లాడు. ఇక దర్శకధీరుడు తరువాత ఆయన తరువాత కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి వారు ఇప్పటివరకు అrajamouli;venkatesh;kumaar;shiva;allu arjun;anil music;anil ravipudi;boyapati srinu;harish shankar;koratala siva;parasuram;puri jagannadh;ram pothineni;rajamouli;sekhar;shankar;sukumar;surender reddy;trivikram srinivas;vamsi;vamsi paidipally;india;kudumu;kamma;geum;tollywood;industries;cinema;bahubali;film industry;director;lord siva;vegetable market;letter;arjun 1;venky kudumula;reddy;ala vaikuntapuramloమన స్టార్ దర్శకులు వాళ్ళ రేంజ్ కి తగ్గట్లు డోస్ పెంచాల్సిందే... లేకుంటే అంతే...!!!మన స్టార్ దర్శకులు వాళ్ళ రేంజ్ కి తగ్గట్లు డోస్ పెంచాల్సిందే... లేకుంటే అంతే...!!!rajamouli;venkatesh;kumaar;shiva;allu arjun;anil music;anil ravipudi;boyapati srinu;harish shankar;koratala siva;parasuram;puri jagannadh;ram pothineni;rajamouli;sekhar;shankar;sukumar;surender reddy;trivikram srinivas;vamsi;vamsi paidipally;india;kudumu;kamma;geum;tollywood;industries;cinema;bahubali;film industry;director;lord siva;vegetable market;letter;arjun 1;venky kudumula;reddy;ala vaikuntapuramloSun, 24 Jan 2021 14:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఒక మూవీ మంచి ఘన విజయం సాధించాలంటే  అందుకు ప్రధాన కారణం దర్శకుడు ఆ సినిమాని తీర్చిదిద్దే విధానం. గత 15 ఏళ్లలో మన దర్శకులు ఎంతగానో అభివృద్ధి చెందారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టాప్ దర్శకులపై చూసుకున్నాట్లైత్ .. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఎప్పటి నుంచో నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారు ఎస్ఎస్. రాజమౌళి.బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ని ఒక రేంజికి తీసుకెళ్లాడు. ఇక దర్శకధీరుడు తరువాత ఆయన తరువాత కొరటాల శివ, అనిల్ రావిపూడి వంటి వారు ఇప్పటివరకు అపజయం లేని వారిగా కొనసాగుతున్నారు. ఇక ఆ తరువాత త్రివిక్రమ్ అయితే అపజయాలు వాచ్చినా కూడా తన స్థాయిని తగ్గించుకోవడం లేదు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన "అల వైకుంఠపురంలో" సినిమాతో అయన 200కోట్ల మార్కెట్ ను ఈజీగానే టచ్ చేశారు. అనంతరం సుకుమార్, క్రిష్ వంటి వారు ఇంటిలిజెంట్ మైండ్ గేమ్ సినిమాలతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ ను టచ్ చేస్తుండగా 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్న డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా లైగర్ తో మరో స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాడు. ఇక వీరి తరువాత సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, వివి.వినాయక్ వంటి సీనియర్స్ ఒక పవర్ఫుల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని వారి స్టైల్ లో హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలను టార్గెట్ చేస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల, వెంకీ కుడుముల, పరశురామ్ కూడా ఇప్పుడు వారి బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి ..


కొత్త సమస్య లేపిన కేటిఆర్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>