TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/anchor-suma-and-premi-vishwanath-adfaa40ab3-24fc-4b9d-b640-32946d155d54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/anchor-suma-and-premi-vishwanath-adfaa40ab3-24fc-4b9d-b640-32946d155d54-415x250-IndiaHerald.jpgప్రేమి విశ్వ‌నాథ్...ఈ పేరు చెప్తే ఎంత మంది గుర్తు పట్టిన పట్టకపోయిన వంటలక్క అంటే మాత్రం అందరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. బుల్లితెరపై ఈ పేరు ఒక ప్రభంజనం. ఈ మలయాళీ ముద్దుగుమ్మ కార్తీక దీపం సీరియల్ ద్వారా తెచ్చుకుంటున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. anchor suma and premi vishwanath ad;deepa;jeevitha rajaseskhar;suma;suma kanakala;cinema;media;instagram;heroineయాంకర సుమతో వంటలక్క ప్రచారం..లాభసాటి వ్యాపారంయాంకర సుమతో వంటలక్క ప్రచారం..లాభసాటి వ్యాపారంanchor suma and premi vishwanath ad;deepa;jeevitha rajaseskhar;suma;suma kanakala;cinema;media;instagram;heroineSun, 24 Jan 2021 19:29:39 GMTహీరోయిన్స్ , స్టార్ హీరోస్ ఎవరు ఈ వంటలక్క ముందు పనికిరారు. ఎలాంటి సినిమా టీవిలో వచ్చిన దానికి వచ్చే రేటింగ్ కార్తీక దీపం సీరియల్ తర్వాతే. అంతలా ఫాలోయింగ్ తెచ్చుకుంది ప్రేమి విశ్వనాధ్. ఆమె ఇప్పటి వరకు తెలుగు తెరపై చేసింది ఒకే ఒక సీరియల్ అయినప్పటికీ ఆమెను దాటి ఎవరు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రేమి ప్రముఖ యాంకర్ అయినా సుమ తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

ఈ ఇద్దరు మలయాళీలు ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  ప్రేమి విశ్వనాధ్ మామూలుగానే సోషల్ మీడియా లో చాల యాక్టీవ్ ఉంటారు. తన జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక చీర కట్టుతో ఆమె ఈ మధ్య పెడుతున్న ఫోటోలకు సైతం మంచి ఆదరణ లభిస్తుంది. ఇక సుమ తో కలిసి పెట్టిన ఫోటో చుసిన అభిమానులకు సందేహం రానే వచ్చింది. ఈ ఇద్దరు కలిసి ఎందుకు ఫొటోస్ దిగారు అని. అందుకు సమాధానంగా అసలు విషయం బయటకు వచ్చింది. యాంకర్ సుమ ఇప్పటికే డబల్ హార్స్ మినపగుళ్ళు కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సుమ తో కలిసి మన వంటలక్క కూడా చేరింది. ఇద్దరు కలిసి ఈ బ్రాండ్ కి సంబందించిన యాడ్ షూట్ చేసిన సమయంలో దిగిన ఫోటోలని వంటలక్క ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిందట. ఇలా ఇద్దరు మలయాళీలు కలిసి మినపగళ్ళు యాడ్ ని తెగ ప్రమోట్ చేసే పనిలో ఉన్నారట. 


వాళ్లే అలా చేస్తే.. నమ్మకం ఎలా వస్తుంది..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>