TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/real-me-phonesc533fa5b-a327-49e0-b547-ca9d7b7ebb0d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/real-me-phonesc533fa5b-a327-49e0-b547-ca9d7b7ebb0d-415x250-IndiaHerald.jpgటాప్ మొబైల్ కంపెనీలలో ఒకటి రియల్ మీ.. ఈ కంపెనీ నుంచి ఎన్నో ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు విడుదల అయిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫోన్ ధర కూడా చాలా తక్కువ అని అంటున్నారు. మరి ఆ ఫోన్ ఫీచర్లు, ధర మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. real me phones;smart phone;audio;vegetable marketమరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసిన రియల్ మీ.. ధర కేవలం.!!మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసిన రియల్ మీ.. ధర కేవలం.!!real me phones;smart phone;audio;vegetable marketSun, 24 Jan 2021 03:00:00 GMTమార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు విడుదల అయిన అన్నీ ఫోన్లు మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫోన్ ధర కూడా చాలా తక్కువ అని అంటున్నారు. మరి ఆ ఫోన్ ఫీచర్లు, ధర మొదలగు విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..



ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్ల తో ఈ ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఇందులో 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను అందించారు. వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు.ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 24,90,000 డాంగ్‌లుగా  నిర్ణయించారు.



హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.. అంతేకాదు ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇటీవల వచ్చిన ఫోన్ల మాదిరిగానే వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. మైక్రో యూఎస్‌బీ పోర్టును ఇందులో అందించారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉంది.. ఈ ఫోన్ ధర కూడా తక్కువగా ఉండటం కారణంగా కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.




బాబోయ్: రామ్మోహన్‌తో ఇబ్బందే....

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>