MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijaysethupathicd864607-2098-4954-94b4-475fb704d404-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/vijaysethupathicd864607-2098-4954-94b4-475fb704d404-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఈ హీరో పాత్ర అయినా రౌడీ పాత్ర అయినా తనదైన శైలిలో నటించి మెప్పించే వారిలో విజయ్ సేతుపతి ఒకరు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్రకు ఉండే ప్రదాన్యత ఎంత ఉంది అనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలకు కూడా సరైన న్యాయం చేయగలనని ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమాతో క్లారిటీ ఇచ్చేశాడు. రానున్న రోజుల్లో మరిన్ని నెగిటివ్ రోల్స్ లో దర్శనమిచ్చే అవకvijay-sethupathi;sethu;vijay;vijay sethupathi;india;bollywood;cinema;husband;hero;letter;success;joseph vijay;masterరెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన విజయ్ సేతుపతి....రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన విజయ్ సేతుపతి....vijay-sethupathi;sethu;vijay;vijay sethupathi;india;bollywood;cinema;husband;hero;letter;success;joseph vijay;masterSun, 24 Jan 2021 19:45:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోతాడు. ఈ  హీరో పాత్ర  అయినా రౌడీ పాత్ర  అయినా తనదైన శైలిలో నటించి మెప్పించే వారిలో విజయ్ సేతుపతి ఒకరు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్రకు ఉండే ప్రదాన్యత ఎంత ఉంది అనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలకు కూడా సరైన న్యాయం చేయగలనని ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమాతో క్లారిటీ ఇచ్చేశాడు. రానున్న రోజుల్లో మరిన్ని నెగిటివ్ రోల్స్ లో దర్శనమిచ్చే అవకాశం లేకపోలేదు.

అసలు విషయానికి  వస్తే ఈ హీరో తీసుకునే రెమ్యూనరేషన్ పై మరోసారి రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మాస్టర్ సినిమాలో అతను చేసిన భవాని పాత్ర క్లిక్కవ్వడం వలన బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నయట. ఇక విజయ్ మాస్టర్ సినిమా కోసం దాదాపు 8కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇక రాబోయే రోజుల్లో విలన్ పాత్రల కోసం 10కోట్లకి పైగా డిమాండ్ చేయడానికి రేడి అయినట్లు సమాచారం.

ప్రస్తుతం అతను విలన్ గా చేసిన ఉప్పెన సినిమా విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను మాస్టర్ కంటే ముందే ఒకే చేశాడు కాబట్టి తక్కువగానే తీసుకున్నాడట. ఒకవేళ ఉప్పెన కూడా హిట్టయితే మరో స్థాయికి వెళ్లినట్లే. అయితే విజయ్ సేతుపతిలో ఉన్న మరో మంచి విషయం ఏమిటంటే లీడ్ రోల్ లో నటించాల్సి వచ్చినప్పుడు కథ అమితంగా నచ్చితే రెమ్యునరేషన్ ను సగం వరకు తగ్గించేస్తాడు. అందుకే విజయ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>