PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicidef09b3f22-4c47-4bf0-9036-464d8f212beb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicidef09b3f22-4c47-4bf0-9036-464d8f212beb-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఇక నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంతో ఏమి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కన్నవారికి కడుపు కోత మిగిలిస్తున్నారు. చిన్న చిన్నకారణాలకే ఈ కాలం పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి కడుపు కోత కోస్తూ వారికీ పుట్టేడు శోకం మిగిల్చిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు తిట్టినా, పిల్లలు అడిగింది తల్లిదండ్రులు ఇవ్వకపోయినా మనస్థాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.suicide;anitha singer;geetha;jeevitha rajaseskhar;hyderabad;sangeetha;smart phone;police;miyapur;police station;letter;traffic police;gharshana;uri;mahaతల్లి మందలిస్తుందని బాలిక ఆత్మహత్య.. ఎందుకో తెలిస్తే షాక్..!?తల్లి మందలిస్తుందని బాలిక ఆత్మహత్య.. ఎందుకో తెలిస్తే షాక్..!?suicide;anitha singer;geetha;jeevitha rajaseskhar;hyderabad;sangeetha;smart phone;police;miyapur;police station;letter;traffic police;gharshana;uri;mahaSun, 24 Jan 2021 08:00:00 GMTమియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ఇక నేటి సమాజంలో సెల్‌ ఫోన్లు మనిషి జీవితంలో భాగంగా మారిపోయాయి. మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు నిండు ప్రాణాలను బలి తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో ఓ బాలిక సెల్ ‌ఫోన్ కోసం ఫ్రెండ్‌ తో గొడవపడి బలవన్మరణానికి పాల్పడింది. సెల్ ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్ ప్రాంతంలోని న్యూ కాలనీలో నివసముంటున్న సంగీత పెద్ద కూతురు అనిత మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే తన ఫ్రెండ్ ‌తో సెల్‌ ఫోన్ విషయంలో గొడవ పడింది. ఈ విషయం తల్లికి తెలిస్తే మందలిస్తుందన్న భయంతో.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ ‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యలు బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 




జై శ్రీరామ్ నినాదాలు.. మమతా బెనర్జీ కి చేదు అనుభవం.?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?

తన కోసం కాదు .... తనయుడి కోసం రాయమన్నారట బాలయ్య .....??

నిమ్మగడ్డ చేసిన ఆ ఒక్క తప్పుతో.. అందరూ ఆడేసుకుంటున్నారు..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్సని దాటి రాజన్న మంత్రి పోస్ట్ కొడతారా?

కొడాలితో డ్యామేజ్ అక్కడే...కానీ గుడివాడలో...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>