PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anger-at-being-called-and-insultedb660af51-ea53-4fa5-af7d-6c56eeb93733-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anger-at-being-called-and-insultedb660af51-ea53-4fa5-af7d-6c56eeb93733-415x250-IndiaHerald.jpgనేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతోత్సవాల్లో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి. దేశానికి నాలుగు రాజ‌ధానులు ఉంటే త‌ప్పేంట‌ని ఆమె కొత్త ప్ర‌శ్న‌లు సంధించారు. దేశానికి నాలుగు దిక్కులా రాజ‌ధానులు ఉండాల‌ని, ఆవిధంగా ఉంటేనే ప‌రిపాల‌న సౌల‌భ్యం బాగుంటుందని కూడా తెలిపారు. దీనిపై అటు బీజేపీలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌మ‌త వ్యాఖ్య‌ల వెనుక రాజ‌కీయ కోణాల‌ను అన్వేషించే ప‌నిలో బీజేపీ ఉన్న‌ట్లు సమాచారం. వాస్త‌వానికి గ‌తంలో రmamatha;mamata benerjee;benarjee;chandra bose;chandrabose;mamatha;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;capital;producer;producer1;subhas chandra bose;central government;bengali;mamta mohandas;jayamబిగ్ బ్రేకింగ్ : మ‌మ‌త బెన‌ర్జీ వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం... నాలుగు రాజ‌ధానుల కాన్సెప్ట్‌పై..బిగ్ బ్రేకింగ్ : మ‌మ‌త బెన‌ర్జీ వ్యాఖ్య‌ల‌పై పెను దుమారం... నాలుగు రాజ‌ధానుల కాన్సెప్ట్‌పై..mamatha;mamata benerjee;benarjee;chandra bose;chandrabose;mamatha;bharatiya janata party;west bengal - kolkata;mamata banerjee;capital;producer;producer1;subhas chandra bose;central government;bengali;mamta mohandas;jayamSun, 24 Jan 2021 13:20:00 GMTచంద్రబోస్ 125 జయంతోత్సవాల్లో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి. దేశానికి నాలుగు రాజ‌ధానులు ఉంటే త‌ప్పేంట‌ని ఆమె కొత్త ప్ర‌శ్న‌లు సంధించారు. దేశానికి నాలుగు దిక్కులా రాజ‌ధానులు ఉండాల‌ని, ఆవిధంగా ఉంటేనే ప‌రిపాల‌న సౌల‌భ్యం బాగుంటుందని కూడా తెలిపారు. దీనిపై అటు బీజేపీలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌మ‌త వ్యాఖ్య‌ల వెనుక రాజ‌కీయ కోణాల‌ను అన్వేషించే ప‌నిలో బీజేపీ ఉన్న‌ట్లు సమాచారం. వాస్త‌వానికి గ‌తంలో రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్‌ను చేయాల‌నే డిమాండ్ తెర‌పైకి వ‌చ్చింది. భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ కూడా రెండో రాజ‌ధానిగా ఉంటే బాగుంటుంద‌ని సూచించారు.


అందులోనూ హైద‌రాబాద్ పేరును సూచించ‌డంగ గ‌మ‌నార్హం. తాజాగా మ‌మ‌త బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌ల‌తో దేశానికి కొత్త రాజ‌ధానులు, బ‌హు రాజ‌ధానులు అనే అంశంపై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. జాతీయ మీడియాలోనూ విశ్లేష‌ణాత్మ‌క క‌థ‌నాలు ప్ర‌సారమ‌వుతున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతోత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నారు. అప్పట్లో కోల్‌కతాను రాజధానిగా చేసుకుని ఆంగ్లేయులు ఏలారని తెలిపారు. ఇంత పెద్ద సువిశాల దేశానికి  ఒక్క రాజధాని నగరమే ఎందుకు ఉండాలని ఆమె సూటిగా ప్రశ్నించారు.


'దేశానికి ఒకేనాయకుడు, ఒకే రాజధాని లాంటి కాలం చెల్లిన మాటలు వద్దు..నాలుగు దిక్కుల్లో నాలుగు రాజధానులు వుండాలి' అన్నది మమత మాట. ఈ మాట మోడీని ఉద్దేశించి అన్నదే అంటూ జాతీయ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. కేంద్ర పాలకులు వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి విగ్ర‌హాలు, స్థూపాలు నిర్మించార‌ని, కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నార‌ని దీదీ ఆరోపించారు. ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీని ఏర్పాటు చేసే స‌మ‌యంలో నేతాజీ.. ప్ర‌తి భార‌తీయుడిని దాంట్లో చేర్చుకున్నార‌ని, గుజ‌రాతీ, బెంగాలీ, త‌మిళ వారిని ఆయ‌న చేర్చుకున్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ గుర్తు చేశారు. బ్రిటీష‌ర్ల విభ‌జించు, పాలించు విధానాన్ని నేతాజీ అడ్డుకున్న‌ట్లు దీదీ తెలిపారు.  గ‌తంలో ఎప్పుడూ నేతాజీ దివ‌స్‌ను కేంద్రం నిర్వ‌హించ‌లేద‌ని, దీన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆమె చెప్పారు.


టాక్ షో హోస్ట్ "ల్యారీ కింగ్" ఇక లేరు

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం

భర్తే ఆ హీరోయిన్ కు వైన్ బాటిల్ ఇచ్చాడు...ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>