MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-avika-gor-who-got-a-chance-in-the-mega-hero-movie06452851-bb3a-4154-b85a-32d8a1a415fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-avika-gor-who-got-a-chance-in-the-mega-hero-movie06452851-bb3a-4154-b85a-32d8a1a415fb-415x250-IndiaHerald.jpgబుల్లితెర టీవీ చానెల్ స్టార్ మా లో గతంలో ప్రసారమైన అనేక సీరియల్స్ లో 'చిన్నారి పెళ్లికూతురు' అనే సీరియల్ ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది.. ఇక ఆ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది అవికా గోర్..చిన్నారి గా అందరిని తన నటనతో అలరించిన అవికా తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా 'ఉయ్యాలా జంపాలా', అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు వచ్చాయి.. ఆ తర్వాత వరుసగా 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావavika gor;avika gor;bhama;kalyaan dhev;kalyan;raj;sridhar;tarun;india;cinema;telugu;media;television;twitter;super machi;lakshmi devi;hero;heroine;star maa;raj tarun;ekkadiki pothavu chinnavada;tarun kumar;cinema chupistha mavaమెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చిన్నారి పెళ్లికూతురు..ఆ మెగా హీరో ఎవరంటే..??మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చిన్నారి పెళ్లికూతురు..ఆ మెగా హీరో ఎవరంటే..??avika gor;avika gor;bhama;kalyaan dhev;kalyan;raj;sridhar;tarun;india;cinema;telugu;media;television;twitter;super machi;lakshmi devi;hero;heroine;star maa;raj tarun;ekkadiki pothavu chinnavada;tarun kumar;cinema chupistha mavaSun, 24 Jan 2021 21:00:00 GMTటీవీ చానెల్ స్టార్ మా లో  గతంలో ప్రసారమైన అనేక సీరియల్స్ లో 'చిన్నారి పెళ్లికూతురు' అనే సీరియల్ ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది.. ఇక ఆ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది అవికా గోర్..చిన్నారి గా అందరిని తన నటనతో అలరించిన అవికా తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా 'ఉయ్యాలా జంపాలా', అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు వచ్చాయి.. ఆ తర్వాత వరుసగా 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజు గారి గది 3' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఇటీవల సైజ్ జీరోగా మారి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసింది. ఈ మధ్య అవికా గోర్ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ప్రేమలో ఉన్నాం.. త్వరలోనే ఒక్కటి కాబోతోన్నామని ప్రకటించింది. అంతే కాకుండా ప్రేమికుడు గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ప్రేమలో ఉన్న అనుభూతి గురించి వివరించింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మెగా కాంపౌండ్ లో కి అడుగు పెడుతుందని వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఈ భామ క్రేజీగా అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని అవిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను శ్రీధర్ సీపాన దర్శకత్వంవహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఏఏఏ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఇక ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ 'సూపర్ మచ్చి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది..ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది..ఇక మార్చ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!
" style="height: 301px;">




బండి దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తున్నారు...?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>