Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/custard-apple601c9e77-0854-453c-bf0d-ff4d5498d129-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/custard-apple601c9e77-0854-453c-bf0d-ff4d5498d129-415x250-IndiaHerald.jpgసీతాఫలం పండు చలికాలంలో మాత్రమే దొరుకుతుంది.ఈ పండు చాలా తియ్యగా ఉంటుంది. లోపల గింజల గింజలు గా ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల అనేక రోగాలు నయం అవుతాయి.ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం... సీతాఫలం చెట్టు లో అన్ని భాగాలు ఔషధాలు గా ఉపయోగపడతాయి. బెరడు,ఆకులు, వేరు ఇలా అన్ని భాగాలు ఔషధాలుగా ఉపయోగపడతాయి. సెగ గడ్డలతో బాధపడుతున్న వాళ్లు,సీతాఫలం చెట్టు ఆకులు మెత్తగా నూరి గడ్డపై పెట్టుకోవడం వల్ల సెగ గడ్డలు కరుగుతాయి.ఇంకా మధుమేహానికి కూడా custard apple;tara;rasam;aqua;shaktiశీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండులో, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండులో, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!custard apple;tara;rasam;aqua;shaktiSun, 24 Jan 2021 03:00:00 GMT
 సీతాఫలం చెట్టు లో అన్ని భాగాలు ఔషధాలు గా ఉపయోగపడతాయి. బెరడు,ఆకులు, వేరు ఇలా అన్ని భాగాలు ఔషధాలుగా ఉపయోగపడతాయి. సెగ గడ్డలతో బాధపడుతున్న వాళ్లు,సీతాఫలం చెట్టు ఆకులు మెత్తగా నూరి గడ్డపై పెట్టుకోవడం వల్ల సెగ గడ్డలు కరుగుతాయి.ఇంకా మధుమేహానికి కూడా ఈ ఆకులు వాడుతారు.

 డయేరియా ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు సీతాఫలం బెరడును బాగా మరిగించి డికాషన్ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ తాగడం వల్ల డయేరియా వ్యాధి తగ్గుతుంది.

 జీర్ణక్రియ వేగవంతం గా జరగడానికి సీతాఫలం పండును రసం రూపంలో కాకుండా నేరుగా తీసుకోవడం వల్ల నోటిలో జీర్ణరసాలు పెరిగి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.

 పిల్లలకు సీతాఫలం గుజ్జును తీసుకొని రసంలా తయారు చేసుకోవాలి. ఈ రసాన్ని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల శక్తి లభిస్తుంది. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి లేదా రెండు పండ్లు తినిపించడం వల్ల పాస్పరస్,ఇనుము వంటి పోషకాలు బాగా అందుతాయి.

సీతాఫలం పండు రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

చర్మవ్యాధులను నయం చేయడానికి సీతాఫలం పండు బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే ఈ పండు లో సల్ఫర్ అధికంగా ఉంటుంది.ఇంకా శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు పంపిస్తుంది.

 గాయాలు మానడానికి ఈ చెట్టు ఆకులు మెత్తగా నూరి పసుపు కలిపి గాయాల పైన రాయడం వల్ల గాయాలు మానుతాయి.ఇందులో హైడ్రో సైనిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లము చర్మ సంబంధ వ్యాధులు తగ్గిస్తుంది. గజ్జి, తామర వంటి వాటిని కూడా.

 విరోచనాలతో బాధపడుతున్న వాళ్లకి సీతాఫలం చెట్టు బెరడును కషాయంగా చేసుకుని తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి.

 కండరాల నొప్పులు, నరాల బలహీనతలు ఉన్నవాళ్లు సీతాఫలం పండు ను అల్పాహారంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.


బాబోయ్: రామ్మోహన్‌తో ఇబ్బందే....

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>