MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-latest-newsc8ab9cd3-dab7-422d-a15b-71da003041ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-latest-newsc8ab9cd3-dab7-422d-a15b-71da003041ee-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. యంగ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరాస్తుడిగా కనిపించనున్నట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. mahesh babu latest news;mahesh;rajamouli;thaman s;andhra pradesh;tollywood;rrr movie;cinema;rajani kanth;media;audience;director;heroine;mythri movie makers;research and analysis wing;gmb entertainments;dubaiసూపర్ స్టార్ తో మరొక సినిమా చేసే ఛాన్స్ పట్టేసిన థమన్ .... ?సూపర్ స్టార్ తో మరొక సినిమా చేసే ఛాన్స్ పట్టేసిన థమన్ .... ?mahesh babu latest news;mahesh;rajamouli;thaman s;andhra pradesh;tollywood;rrr movie;cinema;rajani kanth;media;audience;director;heroine;mythri movie makers;research and analysis wing;gmb entertainments;dubaiSun, 24 Jan 2021 22:18:38 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. యంగ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్ధిక నేరాస్తుడిగా కనిపించనున్నట్లు సమాచారం. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది.

అయితే మధ్యలో పలు కారణాల రీత్యా మూవీ వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక రేపటి నుండి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం కనుండగా, దాదాపుగా అక్కడ 25 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది మహేష్ జన్మదినం సందర్భంగా రిలీజ్ కానుంది. ఇక దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానుంది. అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రాజమౌళి, ఇప్పటీలో ఖాళీ అయ్యే పరిస్థితి లేనందున ఈలోపు మరొక సినిమా కూడా చేయాలని డిసైడ్ అయ్యారట మహేష్. మరోవైపు మహష్ తో అతి త్వరలో త్రివిక్రం ఒక సినిమా చేయనున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా రెండు రోజుల క్రితం పక్కాగా ఫిక్స్ అయిందని అంటున్నారు.

జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనుందట. కాగా ఈ సినిమా ద్వారా మరొకసారి థమన్ మహేష్ మూవీ కి మ్యూజిక్ అందించే ఛాన్స్ పట్టేసాడని, అలానే ఒక ప్రముఖ హీరోయిన్ ఇందులో సూపర్ స్టార్ కి జోడీగా నటించనుందని సమాచారం. అతి త్వరలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు అధికారకంగా వెల్లడికానున్నాయట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే సర్కారు వారి పాట తరువాత వరుసగా రెండవ సారి మహేష్ సినిమా కి థమన్ మ్యూజిక్ అందించే సూపర్ ఛాన్స్ పట్టేసినట్లే .....!!


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>