HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetic-patients-fishes269ef7b8-f681-4f1e-912a-2be56f64fd96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetic-patients-fishes269ef7b8-f681-4f1e-912a-2be56f64fd96-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో డయాబెటిస్ ఒక సాధారణ సమస్యగా మారింది. ఎవ్వరిలో చూసినా సరే,ఎవర్ని అడిగినా సరే డయాబెటిస్ తో బాధపడుతున్నాము అని చెప్పే వారే తప్పా అయ్యో మాకు డయాబెటిక్ లేదండీ... అని చెప్పే వారు మాత్రం ఎవరూ లేరు. అంతగా అందరిని పీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. ఈ డయాబెటిస్ వస్తే మాత్రం జీవితం నరకమే. ఇష్టమైన ఆహారం తినలేక, సంపూర్ణంగా కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా శరీరంపై ఏవైనా పుండ్లు, గాయాలు ఏర్పడినా సరే అవి అంత త్వరగా నయం కావు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డdayabetic patients ,fishes;jeevitha rajaseskhar;poorna;sugarడయాబెటిస్ రోగులు చేపలు తినవచ్చా?డయాబెటిస్ రోగులు చేపలు తినవచ్చా?dayabetic patients ,fishes;jeevitha rajaseskhar;poorna;sugarSun, 24 Jan 2021 12:43:00 GMTడయాబెటిస్ ఒక సాధారణ సమస్యగా మారింది. ఎవ్వరిలో చూసినా సరే,ఎవర్ని అడిగినా సరే డయాబెటిస్ తో  బాధపడుతున్నాము  అని చెప్పే వారే తప్పా అయ్యో  మాకు డయాబెటిక్ లేదండీ... అని చెప్పే వారు మాత్రం ఎవరూ లేరు. అంతగా అందరిని పీడిస్తున్న మహమ్మారి డయాబెటిస్. ఈ డయాబెటిస్ వస్తే మాత్రం జీవితం నరకమే. ఇష్టమైన ఆహారం తినలేక, సంపూర్ణంగా కడుపునిండా భోజనం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా శరీరంపై ఏవైనా పుండ్లు, గాయాలు ఏర్పడినా సరే అవి అంత త్వరగా నయం కావు. అయితే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డయాబెటిక్ ను కంట్రోల్ లో వుంచవచ్చని  ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా చేపలు డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తాయని వారు తెలుపుతున్నారు.


డయాబెటిస్ వచ్చినప్పుడు కంటిచూపు మందగించడం లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు చేపలలో ఒమేగా త్రీ పుష్కలంగా లభిస్తుంది. చేపలను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కాబట్టి కనీసం వారానికి రెండుసార్లు చేపలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల 500 మిల్లీగ్రాముల ఒమేగా త్రీ శరీరానికి అందుతుందట. ఒమేగా త్రీ ఆమ్లాలు డయాబెటిస్ వల్ల కలిగే దుష్ఫలితాలను  నివారించడంలో క్రియా శీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల  డయాబెటిస్ ను  కొంతవరకూ అదుపులో వుంచుకోవచ్చు.

చేపలు డయాబెటీస్ రోగులకు మేలు చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.ఇక ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మందిని టైప్ 2 మధుమేహ రోగులకు వారానికి 500 మిల్లీ గ్రాముల చొప్పున ఒమేగా త్రీ ఆమ్లాలను ఆహారంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్ వల్ల ఏర్పడే దుష్ఫలితాలు  48 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి డయాబెటిస్ రోగులలతోపాటు సాధారణ వ్యక్తులు కూడా చేపలను వారానికి రెండు సార్లు తినడం వల్ల ఎన్నో రోగాల నుంచి బయటపడవచ్చు.




ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం

భర్తే ఆ హీరోయిన్ కు వైన్ బాటిల్ ఇచ్చాడు...ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

బ్రాహ్మణ ఘోష : జగన్ కి వారంతా రివర్స్ అవుతారా?

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?

జగనోరు.. బాబోరు... అక్కడ షాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>