BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/glowing-skin844c02e5-b2ef-4249-911c-225bf6d01a52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/glowing-skin844c02e5-b2ef-4249-911c-225bf6d01a52-415x250-IndiaHerald.jpgప్రతి ఒక అమ్మాయికి తన చర్మం నిగనిగలాడుతూ అందంగా కనిపించాలనే తపన ఉంటుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఫేస్ క్రీములు కూడా వేలకు వేలు ఖర్చు పెట్టి ముఖానికి రాస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎన్నో రకాల చిట్కాలను పాటించి, అలసిపోయి ఉంటారు. ఎన్ని పద్ధతులు వాడినప్పటికీ చర్మంలో మాత్రం ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఫలితంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. glowing skin;soundarya;lena;surya sivakumar;oil;coffeeకాంతులీనే చర్మం కోసం ఏం చేయాలంటే?కాంతులీనే చర్మం కోసం ఏం చేయాలంటే?glowing skin;soundarya;lena;surya sivakumar;oil;coffeeSun, 24 Jan 2021 13:45:00 GMT

ముఖం సౌందర్యంగా ఉంటేనే మనలో ఆత్మవిశ్వాసం అంతకు రెట్టింపు అవుతుంది.  అలాంటి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకు మన ముఖ సౌందర్యం కూడా ఒకటని ఎంతో మంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి పద్ధతులను పాటించడం వల్ల చర్మం  కాంతులీనుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మరికొద్ది రోజుల్లో వేసవికాలం మొదలవబోతోంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా ముఖంపై నల్లటి మచ్చలు, ట్యాన్  వంటివి వచ్చేస్తుంటాయి. ట్యాన్ పోగొట్టాలి అంటే మాత్రం ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కానీఇప్పుడు చెప్పబోయే ఒక చిట్కా మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అది ఏమిటంటే కాఫీ స్క్రబ్. కాఫీ స్క్రబ్ చేయడం వల్ల ముఖం పై ట్యాన్  త్వరగా తగ్గిపోతుంది.

ఇందుకోసం ఒక చిన్న బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీపొడి, వన్ టేబుల్ స్పూన్  చక్కెర, 2 టేబుల్ స్పూన్స్  ఆలివ్ ఆయిల్. అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేయాలి.  ముఖానికి స్క్రబ్ చేసేముందు గోరువెచ్చని నీటిలో ఒక టవల్ ను అద్ది ముఖమంతా శుభ్రంగా తుడవాలి.  ఆ తర్వాత తయారు చేసి పెట్టుకొన్న కాఫీ స్క్రబ్ ను మునివేళ్ళలోకి తీసుకొని, ముఖం అంతట వృత్తాకారంలో ఐదు నిమిషాల పాటుమర్దనా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక అరగంట ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అయితే ఈ ప్యాక్ అప్లై చేసిన రోజు మాత్రం ఎలాంటి సోపులను , ఫేస్ వాష్ లను  ఉపయోగించకూడదు. మరుసటి రోజు సోప్ తో గాని ఫేస్ వాష్ తో కానీ శుభ్రం చేసుకుంటే ట్యాన్  తొలగిపోవడాన్ని ఇట్టే గమనించవచ్చు.  అయితే ఈ పద్ధతిని పాటించడం వల్ల కేవలం  ఒకటి,రెండు సార్లకే రిజల్ట్ వచ్చేస్తుంది.




స్వల్పంగా తగ్గిన బంగారం.. అదే దారిలో వెండి..!!

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>