PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics4150ad63-0608-4740-9bc3-635d6b1aec1e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics4150ad63-0608-4740-9bc3-635d6b1aec1e-415x250-IndiaHerald.jpgవైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పరిపాలన విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. జగనోరు.. ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్టులే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేదు అన్నట్టు జగన్ సర్కార్ వ్యవహరిస్తుండడం జగనోరి అరాచక పాలన కు అద్దం పడుతోంది అంటూ పలువురు ఘాటుగానే విమర్శిస్తున్నారు.ap politics;lokesh;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;government;twitter;fort;lokesh kanagaraj;tadepalli;reddy;partyజగనోరూ.. ప్రశ్నిస్తే కేసులేనా..??జగనోరూ.. ప్రశ్నిస్తే కేసులేనా..??ap politics;lokesh;telugu desam party;jagan;nara lokesh;andhra pradesh;government;twitter;fort;lokesh kanagaraj;tadepalli;reddy;partySun, 24 Jan 2021 19:03:15 GMTవైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పరిపాలన విధానం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. జగనోరు.. ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్టులే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేదు అన్నట్టు జగన్ సర్కార్ వ్యవహరిస్తుండడం జగనోరి అరాచక పాలన కు అద్దం పడుతోంది అంటూ పలువురు ఘాటుగానే విమర్శిస్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజీలో చదివే పీజీ విద్యార్థుల యొక్క రీయింబర్స్మెంట్ రద్దు చేస్తూ జగనోరి సర్కార్ జీవో 77  జారీచేసిన సంగతి తెలిసిందే.. ఎన్నికల ముందు ప్రచారంలో ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని నొక్కి చెప్పిన జగనోరు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మాట మార్చడం ఏంటని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీని విషయమై నిరసన తెలిపిన టిఎన్ఎస్ఎఫ్ నాయకుల పై అక్రమ కేసులు బనాయించి కేసులు పెట్టారని ఇప్పటికే జగనోరు మీదా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగనోరు ను గట్టిగానే హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దని వారు తిరగబడితే తాడేపల్లి కోట నుండి అడుగు కూడా బయట పెట్టలేవంటూ గట్టిగానే హెచ్చరించారు. జగనోరు.. రాచరికపు పరిపాలన చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరి ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత చూపుతున్న జగనోరు తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి కచ్చితంగా గుణపాఠం చెప్పే రోజులో దగ్గర్లోనే ఉన్నాయంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్ సర్కార్ పై ఒక్క ప్రతిపక్షాల్లోనే కాక ప్రజల్లో కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది అనేది కాదనలేని వాస్తవం.
" style="height: 370px;">




వాళ్లే అలా చేస్తే.. నమ్మకం ఎలా వస్తుంది..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>