PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilafb48b9ff-aaae-4f18-adf3-33425410e090-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmilafb48b9ff-aaae-4f18-adf3-33425410e090-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు రాజకీయ పార్టీలలో హాట్ టాపిక్ గా మారిన అంశం... ఏపీ సిఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ పెట్టడం. దీనిపై అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. షర్మిల పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇక షర్మిల రాజకీయ పార్టీ పెడితే బిజెపికి దెబ్బ అని అందరూ భావిస్తున్నారు. ఇక ఆమె రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణాలో చోటు చేసుకునే పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ మంత్రి చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపsharmila;kcr;amala akkineni;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;minister;central government;partyషర్మిల కొత్త పార్టీ... మాజీ మంత్రి ఏమన్నారు...?షర్మిల కొత్త పార్టీ... మాజీ మంత్రి ఏమన్నారు...?sharmila;kcr;amala akkineni;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;minister;central government;partySun, 24 Jan 2021 22:45:00 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ పెట్టడం. దీనిపై అందరిలో ఆసక్తి పెరిగిపోతుంది. షర్మిల పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇక షర్మిల రాజకీయ పార్టీ పెడితే బిజెపికి దెబ్బ అని అందరూ భావిస్తున్నారు. ఇక ఆమె రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణాలో చోటు చేసుకునే పరిణామాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మాజీ మంత్రి చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అని ఆరోపించారు. కంట్రిబ్యూషనరి పెన్షన్ స్కీం ను తెచ్చింది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. దీని వల్ల లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేయడం లేదు అని ఆరోపించారు. పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలి అని ఉద్యోగులు కోరుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు అని ఆయన ఆరోపించారు. కేంద్రం డీఏ పెంపును అమలు చేయడం లేదు.. అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 30నెలలుగా పీఆర్సీ ఇవ్వడం లేదు అని అన్నారు.

ఐ ఆర్ కూడా ఇవ్వడం లేదు అని అన్నారు. గతంలో కంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేసారు. లేదంటే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని అన్నారు. షర్మిల తెలంగాణ లో పార్టీ పెడితే ఉపయోగం ఉండదు అని ఆయన పేర్కొన్నారు. వైఎస్ అభిమానులు ఎవరు ఆ పార్టీలోకి వెళతారని అనుకోను అని ఆయన అన్నారు. అసలు తెలంగాణలో కొత్త పార్టీ అవసరం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ లో పార్టీ పెడితే జగన్ మీద రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుంది అని అన్నారు. ఆమె పార్టీ పెట్టేది బిగ్ క్వషన్ మార్క్ అన్నారు.


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>