PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dating-apps6fe527ee-9b00-4065-b2f0-530b1fc5b96d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dating-apps6fe527ee-9b00-4065-b2f0-530b1fc5b96d-415x250-IndiaHerald.jpgఈ మధ్య ఏ పని చేయాలన్నా కూడా ఆన్ లైన్ లో చేస్తారు. మొత్తం డిజిటల్ మీద ఆధారపడి ఉంటుంది. మంచికైన , చెడు కైన కూడా ఆన్ లైన్ లో చేస్తారు. ఇకపోతే ఇప్పుడు ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు. వీటి ద్వారా చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఎన్నో అక్రమాలు వెలుగు చూసారు. ఈ యాప్ ల పై తాజాగా పోలీసులు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లపై ఇంటర్‌పోల్ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. dating apps;police;internationalఆన్ లైన్ డేటింగ్ యాప్ లపై ఇంటర్‌పోల్ హెచ్చరిక.. ఇకమీదట..ఆన్ లైన్ డేటింగ్ యాప్ లపై ఇంటర్‌పోల్ హెచ్చరిక.. ఇకమీదట..dating apps;police;internationalSun, 24 Jan 2021 10:15:53 GMT


ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల తో ప్రజలను మోసం చేశారని ఇంటర్‌పోల్ కు పలు దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ పోలీసు సంస్థ తాజా హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ ల సాయంతో ప్రజలను మోసగించే మోడస్ ఆపరేషన్ పై ఇంటర్ పోల్ ప్రజలను అప్రమత్తం చేసింది. 194 సభ్యదేశాలకు ఇంటర్ పోల్ ఈ హెచ్చరిక జారీ చేసింది. డేటింగ్ యాప్ వల్ల మీరు మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు కోల్పోవచ్చని హెచ్చరించింది.



డేటింగ్ అనువర్తనం ద్వారా వ్యక్తులతో పరిచయం పెంచుకొని, నమ్మకం ఏర్పడ్డాక ట్రేడింగ్ యాప్ డౌన్ లోడ్ చేసి బ్యాంకు లావాదేవీలు చేయమని కోరతారని, అప్పుడు మీ ఖాతాలోని డబ్బును కొల్లగొడతారని ఇంటర్ పోల్ వివరించింది. ఇలా చాలా మంది పర్సనల్ అకౌంట్లను హ్యాల్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కొన్ని సూచనలను విడుదల చేశారు.మోసపూరిత డేటింగ్ యాప్ లను ప్రజలు నమ్మవద్దని సూచించింది. పరిచయం లేని వ్యక్తి మిమ్మల్ని సంప్రదించినపుడు అప్రమత్తంగా ఉండాలి.డబ్బును బదిలీ చేయడానికి ముందు రెండు సార్లు ఆలోచించండి.మీ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయవద్దు.. అప్పుడే కేటుగాళ్ల మోసాన్ని అరికట్టడానికి సులువుగా ఉంటుందని వెల్లడించారు. 




వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !

జగన్‌కు బావ బ్రదర్ అనిల్ బిగ్‌ షాక్.. ఆంధ్రజ్యోతి ఆర్కే చెబుతున్నది ఇదే..!?

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్లో లూప్‌హోల్‌... ఇదే వాళ్ల‌ను కాపాడుతుందా..!

ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో జ‌గ‌న్ గెలుస్తాడా...!

జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్

హీరోయిన్స్ కెరియర్ పై సునీత కామెంట్స్ వెనుక ఆంతర్యం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>