MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/jayapradhabcac559f-1557-4338-afe4-00bfd83fefae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/jayapradhabcac559f-1557-4338-afe4-00bfd83fefae-415x250-IndiaHerald.jpgజయ ప్రద..యావత్ దేశం ఆరాధించిన అందాల దేవత..స్టార్ హీరోయిన్ గా అన్ని బాషలలో చక్రం తిప్పిన అతికొద్ది మంది హీరోయిన్స్ లో జయప్రద ఒకరు. ఎంత సంపాదించినా, ఎన్ని సినిమాలు చేసిన ఆమె జీవితంలో నోరారా అమ్మ అని పిలిచే ఒక బిడ్డ లేదు అనే లోటు ఎప్పటికి తీరని వేదన. jayapradha;jayaprada;jeevitha rajaseskhar;srikanth;bollywood;tollywood;marriage;wife;letter;heroine;fatherజయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?jayapradha;jayaprada;jeevitha rajaseskhar;srikanth;bollywood;tollywood;marriage;wife;letter;heroine;fatherSun, 24 Jan 2021 16:00:00 GMTహీరోయిన్ గా అన్ని బాషలలో చక్రం తిప్పిన అతికొద్ది మంది హీరోయిన్స్ లో జయప్రద ఒకరు. ఎంత సంపాదించినా, ఎన్ని సినిమాలు చేసిన ఆమె జీవితంలో నోరారా అమ్మ అని పిలిచే ఒక బిడ్డ లేదు అనే లోటు ఎప్పటికి తీరని వేదన. సినిమాల్లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న సమయంలో ఒక మొగ తోడు కావాలని ఎన్నో కళలు కంది. తండ్రి లేకుండా నానా కష్టాలు పడిన బాల్యం గురుతెరిగి తన జీవితం తల్లిలాగే అవ్వకూడదని ఎంతో మనోవేదన చెందేది. టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రయాణం లో కోట్లకు అధిపతి బిలినియర్ అయినా శ్రీకాంత్ మెహతా సరదాగా జయ ప్రద  తో మాట్లాడటం మొదలు పెట్టాడు.

అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్న శ్రీకాంత్ తన భార్య తో ఎంతో బాధలు అనుభవిస్తున్న అంటూ జయ ప్రద కు దగ్గర అయ్యాడు. తీరా పెళ్లి చేసుకున్నాక మొదటి భార్య నుండి వ్యతిరేఖత వచ్చింది. నలుగురిలో చాచి లెంపకాయ కొట్టింది కూడా. అన్ని పంటిబిగువున భరించింది. శ్రీకాంత్ మెహతా భార్య చేసిన గొడవలు అప్పట్లో పతాకశీర్షికలకు ఎక్కాయి. చివరికి పెళ్లి చేసుకున్న పిల్లలను కనకూడదు అనే షరతు మీద పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేసింది శ్రీకాంత్ కి . ఈ విషయం తెలియాక అమ్మ అవ్వాలని జయ ప్రద ఎంతో ఆశ పడింది జయప్రద. ఇద్దరినీ కాపురం కూడా చేయనివ్వలేదు శ్రీకాంత్ మొదటి భార్య.  అసలు విషయం తెలిసి అస్సలు తల్లి కానీ ఈ మొగుడు ఎందుకు అని అతడిని దూరం పెట్టేసింది. తన అక్క కొడుకుని పెంచి పెద్ద చేసింది. అతడిలోని అన్ని చూసుకొని జీవిస్తుంది. ఇలా పెళ్లి చేసుకొని పిల్లలని కనకుండా ఆమె పడ్డ బాధ అంతా ఇంతా కాదు.


ప్రభాస్ 'సలార్'లో మరో టాలీవుడ్ హీరో ?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>