MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-dev7da0f0ac-3b9c-4116-98cd-efc9bbab27c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-dev7da0f0ac-3b9c-4116-98cd-efc9bbab27c1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో విలన్ గా నటిస్తున్న రాహుల్ దేవ్ అందరికి సుపరిచితమే. ఫిట్ నెస్ ఫ్రీక్ అయినా రాహుల్ దేవ్ విలనిజాన్ని పెట్టింది పేరు. దాదాపు సౌత్ తో నార్త్ అన్ని ఇండస్ట్రీ లలోను ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. రాహుల్ దేవ్ సినిమా జీవితం సాఫీగానే సాగుతున్న వ్యక్తి గత జీవితం మాత్రం కాస్త ఒడిదుడుకులకు గురయ్యింది. rahul dev;rahul dev;jeevitha rajaseskhar;mukul dev;prema;rahul new;rahul;reena;k l rahul;tollywood;cinema;television;marriage;love;industry;cancer;rahul sipligunj;heroine18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్rahul dev;rahul dev;jeevitha rajaseskhar;mukul dev;prema;rahul new;rahul;reena;k l rahul;tollywood;cinema;television;marriage;love;industry;cancer;rahul sipligunj;heroineSun, 24 Jan 2021 15:00:00 GMTటాలీవుడ్ లో విలన్ గా నటిస్తున్న రాహుల్ దేవ్ అందరికి సుపరిచితమే. ఫిట్ నెస్ ఫ్రీక్ అయినా రాహుల్ దేవ్ విలనిజాన్ని పెట్టింది పేరు. దాదాపు సౌత్ తో నార్త్ అన్ని ఇండస్ట్రీ లలోను ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. రాహుల్ దేవ్ సినిమా జీవితం సాఫీగానే సాగుతున్న వ్యక్తి గత జీవితం మాత్రం కాస్త ఒడిదుడుకులకు గురయ్యింది. 1998 లో రీనా అనే మహిళతో రాహుల్ దేవ్ వివాహం కాగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాడి 2008 లో ఆమె కన్ను మూసింది. వీరికి సిద్ధాంత్ అనే కుమారుడు ఉన్నాడు. రీనా చనిపోయిన మూడేళ్ళ వరకు ఒంటరిగానే జీవించాడు రాహుల్ దేవ్. ఆ తర్వాత అంగ, సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం మోడల్ మరియు నటి అయినా ముగ్ధా గాడ్సే తో ప్రేమలో పడి సహా జీవనం చేస్తున్నాడు. గత 8 ఏళ్లుగా వీరిద్దరి రిలేషన్ ఎంతో చక్కగా కొనసాగుతుంది.

అస్సలు విషయం ఏమిటి అంటే ముగ్దా మరియు రాహుల్ దేవ్ కి మధ్య వయసు తేడా..ఈ ఇద్దరి మధ్య ఏకంగా 18 ఏళ్ళు తేడా ఉండటమే ఇప్పుడు అసలు విషయం. ముగ్ద మరియు రాహుల్ ల సహజీవనం 8 ఏళ్ళ పాటు సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కారణం గా ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ప్రశ్న ఎదురవ్వగా, ముగ్ధ దీనిపై స్పందించారు. అస్సలు వయసుకి, ప్రేమకు సంబంధమే లేదంటూ వారి మధ్య ఉన్న తేడాను తామెప్పుడూ పట్టించుకోలేదంటూ చెప్పారు. ఇక వీరి ప్రేమ బంధం పెళ్లి బంధంగా ఎప్పుడు మారుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.  ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే రాహుల్ దేవ్ తమ్ముడు ముకుల్ దేవ్ కూడా టాలీవుడ్ నటుడే. తన అన్న రాహుల్ లాగ ముఖుల్ కూడా ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పిస్తున్నారు.


జగన్ పై టీడీపీ అగ్ర నేత సంచలన వ్యాఖ్యలు... అంబేద్కర్ అంటే జగన్ కు కంపరం

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>