MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej05e2cf4a-299c-45db-a67f-af1689df66f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tej05e2cf4a-299c-45db-a67f-af1689df66f9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సరిగ్గా నెల రోజుల క్రితం డిసెంబర్ 25 న ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాను సోలోగా విడుదల చేశాడు మెగాహీరో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా దూసుకుపోయింది. ఈ సినిమా రిలీజ్ తరువాత సాయి ధరమ్ తేజ్.. దేవకట్టా దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. ​దీంతో తక్కువ టైం లో ఈ సినిమాను కూడా థియేటర్లోకిsai-dharam-tej;karthik;kumaar;sai dharam tej;sukumar;india;cinema;december;february;hero;letter;supreme;solo bathuke so betterతక్కువ టైంలో దేవా కట్టాతో సినిమా చెయ్యబోతున్న సాయి ధరమ్ తేజ్....తక్కువ టైంలో దేవా కట్టాతో సినిమా చెయ్యబోతున్న సాయి ధరమ్ తేజ్....sai-dharam-tej;karthik;kumaar;sai dharam tej;sukumar;india;cinema;december;february;hero;letter;supreme;solo bathuke so betterSun, 24 Jan 2021 22:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సరిగ్గా నెల రోజుల క్రితం డిసెంబర్ 25 న  ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాను సోలోగా విడుదల  చేశాడు మెగాహీరో సుప్రీమ్ హీరో  సాయి ధరమ్ తేజ్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా దూసుకుపోయింది. ఈ సినిమా రిలీజ్ తరువాత సాయి ధరమ్ తేజ్.. దేవకట్టా దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది.

దీంతో తక్కువ టైం  లో ఈ సినిమాను కూడా థియేటర్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారట చిత్ర బృందం వారు . ఈ సినిమాకి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫిబ్రవరి నెలాఖరులోపు మొత్తం టాకీ పార్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

విడుదల తేదీని  ఏప్రిల్ 30 అని డెడ్ లైన్ పెట్టుకొని డబ్బింగ్ వర్క్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయిన తరువాత కార్తిక్ దండు దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు ఈ మెగాహీరో. సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలనేది సాయి ధరమ్ తేజ్ ప్లాన్. సో మొత్తానికి ఈ ఏడాది మొత్తం తన సినిమాలతో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ మెగాహీరో.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఆ విషయంలో తొందర వద్దు ..... నిదానమే ముద్దంటున్న అభిజిత్ .... మ్యాటర్ ఏమిటంటే ...??

షర్మిల కొత్త పార్టీపై కోదండరాం సంచలన వ్యాఖ్యలు

టీడీపీ కోసం బాబు అతి పెద్ద సాహసం...?

బ్రాహ్మణ ఘోష: జగనోరు.. అయ్యోర్లను వాడుకుని వదిలేశారా..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>