Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shruthi-hasan-in-full-kick-crack2c1e1c03-55d9-4ccb-b367-95cf00889e2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shruthi-hasan-in-full-kick-crack2c1e1c03-55d9-4ccb-b367-95cf00889e2a-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిన సినిమా క్రాక్. కిక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈసారి తన క్రాక్ ఏంటన్నది చూపించాడు. గతంలో గోపీచంద్ తో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకోగా థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు. ఆ కసి కి శృతి హాసన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్ , రామ్ లక్ష్మణ్ యాక్షన్, గోపీచంద్ మలినేని డైరెక్షన్ తోడవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదుkrack-collections;ravi;gopichand;shruti;shruti haasan;lakshman;raja;ram pothineni;ravi teja;sruthi;thaman s;tiru;cinema;industry;blockbuster hit;box office;house;kick;mass;krackమాస్ రాజా వసూళ్ల జాతరకు అడ్డుకట్ట లేదు..!మాస్ రాజా వసూళ్ల జాతరకు అడ్డుకట్ట లేదు..!krack-collections;ravi;gopichand;shruti;shruti haasan;lakshman;raja;ram pothineni;ravi teja;sruthi;thaman s;tiru;cinema;industry;blockbuster hit;box office;house;kick;mass;krackSun, 24 Jan 2021 21:00:58 GMTమాస్ మహరాజ్ రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కిన సినిమా క్రాక్. కిక్ తో హిట్ అందుకున్న రవితేజ ఈసారి తన క్రాక్ ఏంటన్నది చూపించాడు. గతంలో గోపీచంద్ తో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకోగా థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఈ సినిమా చేసాడు.  ఆ కసి కి శృతి హాసన్ గ్లామర్ , థమన్ మ్యూజిక్ , రామ్ లక్ష్మణ్ యాక్షన్, గోపీచంద్ మలినేని డైరెక్షన్ తోడవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు వసూళ్ల జాతర నెలకొల్పుతుంది. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.5 కోట్ల గ్రాస్, 6.25 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ..మూడో వారంలో అడుగుపెట్టినప్పటి అంతే విధంగా వసూళ్లు రాబడుతుంది. ఆ, భ్, ఛ్ ఎలా అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ తో రాణిస్తుంది.

క్రాక్ కు వస్తున్న కలెక్షన్లు, థియేటర్ల దగ్గర సందడి చూసి చిత్రసీమ షాక్ అవుతున్నారు. సంక్రాంతికి విడుదలైన మిగతా మూడు చిత్రాలు బాగా జోరు తగ్గించేయగా.. క్రాక్ తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. నిన్న శనివారం క్రాక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్యాక్డ్ హౌసెస్‌తో నడిచింది. ప్రధాన సెంటర్లన్నింట్లోనూ ఫస్ట్ షోలు ఫుల్స్ పడ్డాయి. టికెట్లు దొరక్క ప్రేక్షకులు నిరాశ చెందే పరిస్థితి ఎదురైంది. మల్టీప్లెక్సుల్లో ముందు షెడ్యూల్ అయిన షోలు సరిపోక అదనపు షోలు వేయాల్సి వచ్చింది. మూడో వీకెండ్లో క్రాక్ ఇంత జోరు చూపిస్తుండటం ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

కోవిడ్ ప్రభావం కొనసాగుతుండగా 50 పర్సంట్ ఆక్యుపెన్సీలో ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమాను రిలీజ్ చేయగా.. ఇక ఇప్పుడు రవితేజ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి క్రాక్ 50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం అందుతుంది. మొదటిసారి రవితేజ రూ. 50కోట్ల వసూళ్ల మార్కును దాటారు. మొత్తం మీద గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజ కు ఈ మూవీ ఊపిరి పోయడమే కాదు కొత్త ఉత్సహం నింపింది.




బండి దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తున్నారు...?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>