PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news41998067-4443-4ae4-8677-c08ab9349931-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news41998067-4443-4ae4-8677-c08ab9349931-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదవీబాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే జగనోరి పరిపాలనపై ప్రజల్లో కాస్త అసహనం ఏర్పడిందనేది కాదనలేని వాస్తవం. ఆయా మంత్రులు చేసే అక్రమాలను ప్రశ్నిస్తే.. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటు పై స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ జగనోరు ఏమాత్రం పట్టించుకోlatest news;pawan;editor mohan;kalyan;godavari river;jagan;andhra pradesh;janasena;district;east;industries;east godavari;police;village;twitter;local language;pollution;janasena party;sv mohan reddy;reddy;mantraజగనోరు..ఆ విషయంలో సంతోషం : జనసేనాని !!జగనోరు..ఆ విషయంలో సంతోషం : జనసేనాని !!latest news;pawan;editor mohan;kalyan;godavari river;jagan;andhra pradesh;janasena;district;east;industries;east godavari;police;village;twitter;local language;pollution;janasena party;sv mohan reddy;reddy;mantraSun, 24 Jan 2021 20:05:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి  పదవీబాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే జగనోరి పరిపాలనపై ప్రజల్లో కాస్త అసహనం ఏర్పడిందనేది కాదనలేని వాస్తవం. ఆయా మంత్రులు చేసే అక్రమాలను ప్రశ్నిస్తే.. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిశ్రమ ఏర్పాటు పై స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ జగనోరు ఏమాత్రం పట్టించుకోకుండా పరిశ్రమ ఏర్పాటు వైపే మొగ్గుచూపుతున్నారు.

 దాంతో తమ గ్రామంలో పరిశ్రమ పెట్టొద్దు అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకు దిగిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రజలు జగనోరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దాంతో జగనోరి సర్కార్ ఒక మెట్టు దిగి తాజాగా వారిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. జగనోరి పరిపాలన వైఖరికి ఈ ఉదంతం కూడా అద్దం పడుతోంది అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ఈ విషయమై లేఖను విడుదల చేసిన పవన్‌ అందులో కొన్ని విషయాలను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ... ‘దివీస్‌ కర్మాగారంతో పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలి. ఇక దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించింది. హైకోర్టు, సీఎం జగన్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ జనసేనాని లేఖలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా  దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని,దీని విషయమై నిరసన చేపట్టిన 36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకోయంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే అరెస్ట్‌ అయిన వారికి బెయిలు రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటూ జనసేనాని లేఖలో ప్రస్తావించారు. ఇలాగే వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలి’ అని లేఖలో ప్రస్తావించారు.
" style="height: 758px;">




మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న రష్మిక

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>