Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb7262269-4533-4d6a-99bf-f3942bd72d86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb7262269-4533-4d6a-99bf-f3942bd72d86-415x250-IndiaHerald.jpgఐపీఎల్లో దిగ్గజ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. కాని గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఊహించని విధంగా మునుపెన్నడూ లేనివిధంగా పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అంతే కాదు... మొదటిసారి ఐపీఎల్ సీజన్ లో కేవలం ఢిల్లీలీగ్ దశ తో మాత్రమే సరిపెట్టుకుని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే ఇక పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2021 ఐపీఎల్ సీజన్ కోసం మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులుdhoni;view;ms dhoni;rani;yajamanya;australia;2020;job;chennai;punjab;paruguఐపీఎల్ 2021 : ఆ స్టార్ హిట్టర్ పై కన్నేసిన ధోని.. జట్టులోకి తీసుకునేందుకు సిద్ధం..?ఐపీఎల్ 2021 : ఆ స్టార్ హిట్టర్ పై కన్నేసిన ధోని.. జట్టులోకి తీసుకునేందుకు సిద్ధం..?dhoni;view;ms dhoni;rani;yajamanya;australia;2020;job;chennai;punjab;paruguSun, 24 Jan 2021 14:00:00 GMTచెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అంతే కాదు...  మొదటిసారి ఐపీఎల్ సీజన్ లో కేవలం ఢిల్లీలీగ్ దశ తో మాత్రమే సరిపెట్టుకుని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే ఇక పేలవ ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2021 ఐపీఎల్ సీజన్ కోసం మాత్రం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.



 ఈ క్రమంలోనే జట్టుకు భారంగా మారిన కొంత మంది ఆటగాళ్లను జట్టు  నుంచి తొలగించేందుకు జట్టు యాజమాన్యం నిర్ణయించింది అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ఎంతో కీలకమైన ఆటగాళ్లను కూడా జట్టులోకి తీసుకునేందుకు సిద్ధమయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.  ముఖ్యంగా 2021 సీజన్ వేలం లో స్టార్ హిట్టర్ గా ఉన్న మాక్స్వెల్ తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా అయితే 2020 సీజన్లో మాక్స్వెల్ ఘోరంగా  విఫలం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. కీలకమైన ఆల్రౌండర్ గా  జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ కేవలం ఒక సిక్స్ కూడా కట్టలేక పోయాడు.



 ఈక్రమంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మాక్స్వెల్ ను  జట్టు నుంచి వదిలేసింది. కానీ ఆ తర్వాత మాత్రం ఆస్ట్రేలియా జట్టు తరపున ఆడిన మాక్స్వెల్ అద్భుతంగా రాణించి స్కోర్  బోర్డు ను పరుగులు పెట్టించాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మాక్స్వెల్ ని ఎలాగైనా కొనుగోలు చేయాలి అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ ఫ్రాంచైజీకి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ కోసం జరగబోయే వేలంలో.. ఇక ఈ స్టార్ హిట్టర్ ని సొంతం చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!

ఇక్కడ సహజీవనం వైపు పరుగులు - అక్కడ వివాహబంధం దిశగా అడుగులు: వివాహం వర్సెస్ సహజీవనం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>