Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimec20f3646-fbce-4eac-aaeb-449cc1baf5c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimec20f3646-fbce-4eac-aaeb-449cc1baf5c3-415x250-IndiaHerald.jpgప్రేమ వలన ఎంత మంది సంతోషంగా గడుపుతున్నారో తెలియదు కానీ.. దీని మూలంగా మాత్రం చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ టిక్ టాక్ స్టార్ కూడా ప్రేమ వ్యవహారం మూలంగానే ప్రాణం విడిచాడు. నెల్లూరులో టిక్ టాక్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రఫీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతని ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు వెళ్లడిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగనాయకుల పేట వాసులు రియాజ్, షాహీనా దంపతులు. వారి మూడో కుమారుడు షేక్ రఫి. ఇతను స్థానికంగా ప్రైవేట్ కార్యక్రమcrime;prema;nellore;police;love;murder.;local language;allu sneha;father;petta;uri;santoshamనెల్లూరులో టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. కారణం ఇదేనట..నెల్లూరులో టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. కారణం ఇదేనట..crime;prema;nellore;police;love;murder.;local language;allu sneha;father;petta;uri;santoshamSun, 24 Jan 2021 17:37:02 GMTప్రేమ వలన ఎంత మంది సంతోషంగా గడుపుతున్నారో తెలియదు కానీ.. దీని మూలంగా మాత్రం చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ టిక్ టాక్ స్టార్ కూడా ప్రేమ వ్యవహారం మూలంగానే ప్రాణం విడిచాడు. నెల్లూరులో టిక్ టాక్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రఫీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇతని ఆత్మహత్యకు కారణం ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు వెళ్లడిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగనాయకుల పేట వాసులు రియాజ్, షాహీనా దంపతులు. వారి మూడో కుమారుడు షేక్ రఫి. ఇతను స్థానికంగా ప్రైవేట్ కార్యక్రమాలను వీడియోలు తీస్తూ ఉంటాడు. వీటితో పాటుగా టిక్ టాక్ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాడు. అయితే షేక్ రఫీకి నారాయణరెడ్డి పేటకు చెందిన ముస్తఫాతో స్నేహం ఏర్పడింది.

వీరిద్దరు మంచి స్నేహితులుగా మెలుగులున్నారు. కాగా ముస్తాఫా ఓ యువతిని ప్రేమిస్తున్నాడని రఫీ కి కూడా తెలుసు. కానీ రఫీతో ఆ యువతి చాలా  క్లోజ్ గా మారిపోయింది. దీంతో రఫీకి, ముస్తాఫా కు మధ్యన గొడవ వచ్చింది. అయితే ఆ యువతి తాడో పేడో తేల్చుకుందామని రఫీని, ఆ యువతిని నాలుగొవ మైలు రాయి వద్దకు రావాలని చెప్పాడు. అప్పటికే ముస్తాఫా తనతో పాటుగా తన స్నేహితులను కూడా అక్కడకు తెచ్చుకున్నాడు. అక్కడకు వచ్చిన రఫీని ముస్తాఫా దాడిచేసి అతడిని దారుణంగా గాయపరిచాడు. రఫీ తీవ్ర గాయాలతో ఇంటికి చేరకోగానే అతని తండ్రి రియాజ్ రఫీని ఆస్పత్రిలో చేర్పించాడు.

ఏం జరిగిందని రఫీ ద్వారా మొత్తం తెలుసుకుని ఈ నెల 21న నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ముస్తాఫా పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కేసు విషయం తెలుసుకున్న ముస్తాఫా రఫీని బెదిరించసాగాడు. కేసు వెనక్కి తీసుక్కి తీసుకోకపోతే ఏం చేస్తానో నాకే తెలియదంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో రఫీ ఈనెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.  తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డది కేవలం ముస్తాఫా బెదిరింపులతోనే నని.. అతడిపై హత్య కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులకు డిమాండ్ చేశాడు రఫీ తండ్రి రియాజ్. దీంతో పోలీసులు ముస్తాఫా పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


సమంత సినిమా కోసం భారీ ప్లాన్..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?

"ది బెస్ట్ సీఎం" జగనోరు...ఏమి సాధించాడో తెలుసా...?

18 ఏళ్ళు చిన్న అయినా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్న టాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>