Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-kathi-mahesha9e3de53-1eb1-429b-b239-8bf4f2a79ebf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-kathi-mahesha9e3de53-1eb1-429b-b239-8bf4f2a79ebf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెర చరిత్రలోనే ఎన్నో ఏళ్ల నుంచి టాప్ కామెడీ షోగా కొనసాగుతూ ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఇక సరికొత్త కామెడీతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఇక నవ్వుల కు కేరాఫ్ అడ్రస్ గా చిరునవ్వులకు చిరునామా గా మారిపోయింది జబర్దస్త్. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రస్తుతం బుల్లితెర చరిత్రలోనే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కామెడీ షో కొనసాగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ప్రతి వారం కూడా సరికొత్త స్కroja;chiranjeevi;anasuya bharadwaj;roja;jabardasth;youtube;comedy;cheque;anasuya 1అనసూయ ప్రోమో కోసమే అలా చేస్తుంది.. అసలు నిజం చెప్పేసిన రోజా..?అనసూయ ప్రోమో కోసమే అలా చేస్తుంది.. అసలు నిజం చెప్పేసిన రోజా..?roja;chiranjeevi;anasuya bharadwaj;roja;jabardasth;youtube;comedy;cheque;anasuya 1Sun, 24 Jan 2021 02:00:00 GMTకామెడీ షోగా  కొనసాగుతూ ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఇక సరికొత్త కామెడీతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఇక నవ్వుల కు కేరాఫ్ అడ్రస్ గా చిరునవ్వులకు  చిరునామా గా మారిపోయింది జబర్దస్త్. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రస్తుతం బుల్లితెర చరిత్రలోనే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కామెడీ షో కొనసాగుతుంది.  ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. ప్రతి వారం కూడా సరికొత్త స్కిట్  లతో అటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంది.



 ఇకపోతే ఇటీవలే వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలవ్వగా ప్రస్తుతం ఈ ప్రోమో  ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోయింది.  ఇటీవలే విడుదలైన ప్రోమో  ఓ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది అనే చెప్పాలి. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా సరికొత్త స్కిట్  తో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యారు.  సాధారణంగా కమెడియన్స్ కామెడీ స్కిట్ చేస్తున్న సమయంలో అటు జడ్జీల తో పాటు యాంకర్ ల పై కూడా పలు రకాల పంచులు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇటీవలే ప్రోమో లో భాగంగా అదిరే అభి స్కిట్ చేస్తున్న సమయంలో.. అనసూయను  ఒక ప్రశ్న అడుగుతాడు. ఇక  ఆసక్తికర సమాధానం చెబుతుంది అనసూయ. అనసూయ నీకు అన్ని బుక్కుల లో ఏ బుక్  అంటే ఎక్కువగా ఇష్టం అంటూ అదిరే అభి అడుగగా మా ఆయన చెక్ బుక్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెబుతోంది అనసూయ.. ఇంత సంపాదిస్తున్న ఇంకా ఆయన చెక్ బుక్ పైనే కన్నేసింది అంటూ అదిరే అభి అనగానే..  ఏదో ప్రోమో కోసం అనసూయ అలా చెప్పిందని కానీ డబ్బులు మొత్తం అనసూయ చేతిలోనే ఉంటాయి అంటూ రోజా అసలు విషయం చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.


తెలంగాణలో ‘బండి’ లాగుతున్నారు...కానీ ఏపీలో ‘సోము’కు సెట్ అవ్వట్లేదా?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>