PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-rameshkumar3cf18ae7-0113-4e34-925e-bf2ba5ccb172-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-rameshkumar3cf18ae7-0113-4e34-925e-bf2ba5ccb172-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పష్టత రాకపోయినా సరే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ వెళ్లిపోవడంతో అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్లారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ముందుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలుస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే నిమ్మగడ్డ విజయవాడ ఎప్పుడు వస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా రేపు సుప్రీం తీర్పుపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టులోnimmagadda;kumaar;hyderabad;jagan;vijayawada;andhra pradesh;high court;court;chief minister;governor;local language;central governmentనిమ్మగడ్డకు షాక్ తప్పదా...?నిమ్మగడ్డకు షాక్ తప్పదా...?nimmagadda;kumaar;hyderabad;jagan;vijayawada;andhra pradesh;high court;court;chief minister;governor;local language;central governmentSun, 24 Jan 2021 20:59:20 GMTఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్పష్టత రాకపోయినా సరే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ వెళ్లిపోవడంతో అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయన హైదరాబాద్ ఎందుకు వెళ్లారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. ముందుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలుస్తారు అని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే నిమ్మగడ్డ విజయవాడ ఎప్పుడు వస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా రేపు సుప్రీం తీర్పుపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే సుప్రీంలో అనుకూలంగా రాకపోవచ్చు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలా అయినాసరే అడ్డుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జరిగితే కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి కూడా ముఖ్యమంత్రి జగన్ రెడీ అయినట్లు తెలుస్తుంది.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ముందు నుంచి కూడా అన్ని విధాలుగా సహకరిస్తువస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కూడా తనకు సహాయ సహకారాలు అందించకపోవడం పై జగన్ లో అసహనం పెరిగిపోతోంది. అయితే ఇప్పుడు జరిగే పరిణామాలపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టులో  లావు నాగేశ్వరరావు బెంచ్  నుంచి మరో బెంచికి ఈ కేసుని బదిలీ చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుంది అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి మరో రెండు పిటిషన్లు కూడా దాఖలైన నేపధ్యంలో అందరిలో కూడా ఆసక్తి పెరిగి పోతోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఎన్నికల సంఘం పదేపదే చెబుతూ వస్తోంది.


బండి దెబ్బకు కేసీఆర్ ఏం చేస్తున్నారు...?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>