MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rojac7f2c7f6-d70a-414f-8830-a37dceda37d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rojac7f2c7f6-d70a-414f-8830-a37dceda37d3-415x250-IndiaHerald.jpgగత కొద్దీ సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమైయ్యే జబర్డస్త్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ షోకి జడ్జిగా రోజా, మను ఉన్నారు. ఇక రోజా సెల్వమణి.. ఇటు జబర్దస్త్, అటు రాజకీయాలోను రాణిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌‌గా బాధ్యతలు చేపట్టినా జబర్దస్త్‌ను మాత్రం వీడలేదు రోజా. జడ్జిగానే కాదు.. తనదైన పంచ్‌లతో కమెడియన్లపై సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. తాజా జబర్దస్త్ జడ్జి రోజా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు.roja;auto;venkatesh;soundarya;raja;roja selvamani;sudhakar;roja;adinarayanareddy;jabardasth;mla;comedy;paradesiహైపర్ ఆదిని దారుణంగా నిరాశపరిచిన రోజా.. అందరు షాక్..!?హైపర్ ఆదిని దారుణంగా నిరాశపరిచిన రోజా.. అందరు షాక్..!?roja;auto;venkatesh;soundarya;raja;roja selvamani;sudhakar;roja;adinarayanareddy;jabardasth;mla;comedy;paradesiSun, 24 Jan 2021 11:00:00 GMTరోజా, మను ఉన్నారు. ఇక రోజా సెల్వమణి.. ఇటు జబర్దస్త్, అటు రాజకీయాలోను రాణిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నా.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌‌గా బాధ్యతలు చేపట్టినా జబర్దస్త్‌ను మాత్రం వీడలేదు రోజా.  జడ్జిగానే కాదు.. తనదైన పంచ్‌లతో కమెడియన్లపై సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. తాజా జబర్దస్త్ జడ్జి రోజా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు. కమెడియన్‌గా అవతారమెత్తి.. హైపర్ ఆది స్కిట్‌లో నటించారు. పంచ్ ఫలక్‌నుమాకే పంచ్‌లా అన్నట్లుగా.. హైపర్ ఆదికే పంచ్‌లు వేస్తూ హైలైట్‌గా నిలిచారు రోజా.

ఇక వచ్చే వారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో‌కు సంబంధించి ఈటీవీ ప్రోమో విడుదల చేసింది. అందులో హైపర్ ఆది స్కిట్‌లో కమెడియన్‌గా కనిపించారు రోజా. 'రాజా' మూవీకి పేరడి చేశారు. సౌందర్య పాత్రలో ఆమె నటించారు. రాజా సినిమాలో వెంకటేష్, సుధాకర్ దొంగల్లా కనిపించగా.. ఈ స్కిట్‌లో హైపర్ ఆది, పరదేశి దొంగల పాత్రలు పోషించారు. ఇక ఇంట్లో పిల్లలుగా గణపతి సందడి చేశారు. దొంగలను వంటింట్లో పెట్టి తాళం వేసిన సీన్ నుంచి.. ఆది ఆటో డ్రైవర్‌గా మారడం, రోజా సింగర్‌గా పేరుతెచ్చుకోవడం, ఆమెకు సత్కారం చేయడం వరకు.. ఇందులో చూపించారు.

ఇక సత్కార కార్యక్రమం చాలా ఫన్నీగా ఉండనున్నట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతోంది. 'నేను ఈ స్థాయికి రావడానికి కారణం..'' అని రోజా అనగానే హైపర్ ఆది ఉబ్బితబ్బిపోతాడు. తన గురించే చెబుతుందని ఆశగా ఎదుచుచూస్తాడు. కానీ తాను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే కారణం.. ఆ సెంటర్ కమెరావాళ్లు.. అని రోజా అనడంతో నవ్వులు పూశాయి. తన పేరు చెప్పకుండా తీవ్రంగా నిరాశపరించిందని వెరైటీ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు ఆది. ఈ స్కిట్‌లో ఇలాంటి పంచ్‌లు చాలానే ఉన్నట్లున్నాయి. రోజా కామెడీ చూసిన నెటిజన్లు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా జబర్దస్త్‌లో కమెడియన్‌గా నటించడం.. చాలా గ్రేట్ అని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వచ్చే వారం జబర్దస్త్‌లో ఈ స్కిట్ హైలైట్‌గా నిలవడం ఖాయమని అంటున్నారు. మరి పూర్తి స్కిట్ చూడాలంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే.


ఆ టైంలో బాగా ఇబ్బందిపడ్డాం: ఉపాసన

నెట్ ఫ్లిక్స్ ఆహా ల మధ్య పెరిగిపోతున్న వార్ !

చిరంజీవి నమ్మాడు.. బాలకృష్ణ నమ్మగలడా..?

జగనోరు.. బాబోరు... అక్కడ షాక్ ?

ఎడిటోరియల్: జగనోరిపై అగ్ర‌వ‌ర్ణాలలో పేరుకొంటున్న బడబాగ్ని - బళ్ళుమని పేలి “లావా” ప్రవహించే స్థితి వచ్చింది - తస్మాత్ జాగ్రత్త!

సుభాషిణి, శ్రీదేవి కి మధ్య ఉన్న ఈ బంధం గురించి మీకు తెలుసా..?

వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>