MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul9680967f-e578-47aa-8177-458761b3ce8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul9680967f-e578-47aa-8177-458761b3ce8f-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్స్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. చిత్ర పరిశ్రమలో మంచి విజ‌యాలు సాధించ‌క‌పోయిన వ‌రుస అవకాశాలతో దూసుకెళుతున్న అందాల భామ. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అటు తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక అన్ని భాషలలో ఈమెకు మంచి మార్కెట్ ఉంది. రకుల్ చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లవుతున్నా ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది రకుల్. అయితే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్ లో కూడా దూసుకుపోతుంది ఈ బ్యూటీ. rakul;business;beauty;nithin;shiva;bhama;krish;rakul preet singh;cinema;telugu;tamil;hindi;lord siva;cheque;hero;vegetable market;heroine;vaishnav tej;nithin reddy;santosham;chitramఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్..!ఆసక్తికర విషయాలను బయటపెట్టిన హీరోయిన్ రకుల్..!rakul;business;beauty;nithin;shiva;bhama;krish;rakul preet singh;cinema;telugu;tamil;hindi;lord siva;cheque;hero;vegetable market;heroine;vaishnav tej;nithin reddy;santosham;chitramSun, 24 Jan 2021 09:00:00 GMTరకుల్ ప్రీత్ సింగ్ అటు తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక అన్ని భాషలలో ఈమెకు మంచి మార్కెట్ ఉంది. రకుల్ చిత్ర పరిశ్రమకు వచ్చి పదేళ్లవుతున్నా ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది రకుల్. అయితే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్ లో కూడా దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

ఇక ప్ర‌స్తుతం ర‌కుల్ తెలుగులో నితిన్ చెక్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌లో క‌మ‌ల్ ‌హాస‌న్ ఇండియ‌న్ 2, శివ కార్తికేయ‌న్ అల‌యాన్‌లో న‌టిస్తున్నారు. వీటితో పాటు హిందీలో స‌ర్దార్ అండ్ గ్రాండ్‌స‌న్, అటాక్, మేడే చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించిన ఓ మూవీలోనూ ర‌కుల్ న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ స్టార్ హీరోతో తనకు ఒక డీల్ ఉంది అంటూ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఈ అమ్మడు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘అయలాన్’ సినిమా గురించి చెబుతూ.. ఆ సినిమా హీరో శివ కార్తికేయతో తనకు ఓ ఒప్పందం ఉందని తెలిపింది.

“కరోనా ప్రభావంతో గతేడాది ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇటీవలే తిరిగి ఈ చిత్రీకరణ ప్రారంభమయ్యింది. తాజాగా ఈ మూవీ చివరి దశకు చేరింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శివకార్తీకేయన్‏తో నటించడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. శివ చాలా మంచి సహనటుడు. చెన్నైలో నాకు కావాల్సిన ఆహారం ఎక్కడ దొరుకుతుందో చెప్పేవారు. అలాగే డైలాగ్స్ విషయంలో కూడా నాకు చాలా సాయం చేసేవారు. అంతేకాకుండా సెట్‏లో ఆయన ఎంతో సరదాగా ఉంటూ జోక్స్ వేసేవారు. చిత్రీకరణ ప్రారంభమైన కొన్ని రోజులకు మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అదేంటంటే.. సెట్‏లో ఉన్నంతసేపు ఆయన నాతో ఇంగ్లీష్ మాట్లాడాలి. అలాగే నేను ఆయనతో తమిళంలో మాట్లాడాలి” అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.


జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్

హీరోయిన్స్ కెరియర్ పై సునీత కామెంట్స్ వెనుక ఆంతర్యం ?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?

తన కోసం కాదు .... తనయుడి కోసం రాయమన్నారట బాలయ్య .....??

నిమ్మగడ్డ చేసిన ఆ ఒక్క తప్పుతో.. అందరూ ఆడేసుకుంటున్నారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>