Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpg2021 జనవరి 3 నుంచి 13 వరకు పోల్ నిర్వహించి మూడ్‌ ఆప్‌ ది నేషన్‌ తెలుసుకునే ప్రయత్నం చేశారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఐదో స్థానం దక్కింది. ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌.. వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఐదోస్థానం పొందారు.kcr;amala akkineni;yogi;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;naveen patnaik;maharashtra - mumbai;odisha;telangana;uddhav thackeray;indiaherald group;january;cm;chief minister;minister;maharashtra;thota chandrasekharకెసిఆర్ కు అయిదోవ స్థానము!!!.... ప్రజాదరణ పొందిన ముఖ్య మంత్రి లో..!కెసిఆర్ కు అయిదోవ స్థానము!!!.... ప్రజాదరణ పొందిన ముఖ్య మంత్రి లో..!kcr;amala akkineni;yogi;delhi;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;india;naveen patnaik;maharashtra - mumbai;odisha;telangana;uddhav thackeray;indiaherald group;january;cm;chief minister;minister;maharashtra;thota chandrasekharSun, 24 Jan 2021 20:28:56 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..!!! 
2021 జనవరి 3 నుంచి 13 వరకు పోల్ నిర్వహించి మూడ్‌ ఆప్‌ ది నేషన్‌ తెలుసుకునే ప్రయత్నం చేశారు.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఐదో స్థానం దక్కింది. ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌.. వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో కలిసి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఐదోస్థానం పొందారు.

ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్‌సైట్స్‌తో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌ చేపట్టింది. 2021 జనవరి 3 నుంచి 13 వరకు పోల్ నిర్వహించి మూడ్‌ ఆప్‌ ది నేషన్‌ తెలుసుకునే ప్రయత్నం చేశారు. వీరి పోల్‌ ప్రకారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర స్థాయిలో 51 శాతంతో ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా నిలిచారు.

కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 41 శాతం మంది ఓటు వేయగా.. 39 శాతం మంది యోగి ఆదిత్యనాథ్‌కు మద్దతు తెలిపారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ఇద్దరికీ 35 శాతం మంది ఓట్లు లభించాయి. ఈ సర్వేలో మొత్తం 12,232 మంది పాల్గొన్నట్లు ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ వెల్లడించింది.

జాతీయస్థాయి రాజకీయాలకు దూరంగా ఉన్న నవీన్ పట్నాయక్.. కొంతకాలంగా రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టి ఒడిశాను అభివృద్ధిపథం వైపు నడిపించారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి తెలంగాణ ప్రజలకు చేరువయ్యారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుండటంతో కే చంద్రశేఖర్‌రావుకు 35 శాతం మంది అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.


చిరంజీవి సరసన ఆ బ్యూటీ..?

ఇమ్మాన్యుయల్, వర్ష రిలేషన్ గురించి అదిరే అభి ఏమన్నాడు..?

కాపుల వేద‌న‌: క‌లిసిరాని మంత్రులు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ?

కాపుల వేద‌న‌: నాయ‌క‌త్వ శూన్య‌త‌తో ఇర‌కాటం.. రంగా హ‌యాం వ‌స్తుందా ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: వైఎస్ కు ఐవైఆర్ నివేదిక‌.. వేద‌పండితులపై మ‌హానేత ఉదార‌త‌.. కానీ..!

మెగాహీరో రామ్ చరణ్ కు జోడి దొరికిందోచ్..!

జయప్రద ను పెళ్లయిన కాపురం చేయకుండా, పిల్లలను కననివ్వకుండా నరకం చూపించిన ఆ వ్యక్తి ఎవరు ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>