PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warb7077b64-a48f-419d-ba8a-d29d651f19d8-415x250-IndiaHerald.jpgకేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తున్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. తాజాగా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... ఘాటుగా సమాధానం ఇచ్చారు. అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభం చేకూరుతోందని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ అడగకముందే ఎన్సిడీసి సెంటర్ ను కేంద్రం హైద్రాబాద్ కు కేటాయించింది అని ఆయన వివరించారు. kishan redddy,ktr,trs,ts;ktr;jayanthi;chandra bose;chandrabose;tiru;warangal;g kishan reddy;government;minister;subhas chandra bose;medchal;ranga reddy;central government;sangareddy;adilabad;reddy;jayamకేటిఆర్ అడగకుండానే చేసాం... కేంద్రం ఘాటు సమాధానంకేటిఆర్ అడగకుండానే చేసాం... కేంద్రం ఘాటు సమాధానంkishan redddy,ktr,trs,ts;ktr;jayanthi;chandra bose;chandrabose;tiru;warangal;g kishan reddy;government;minister;subhas chandra bose;medchal;ranga reddy;central government;sangareddy;adilabad;reddy;jayamSun, 24 Jan 2021 14:48:17 GMTమంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం దక్షిణ భారతదేశాన్ని చిన్నచూపు చూస్తోందని అన్నారు. ఈ నేపధ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... ఘాటుగా సమాధానం ఇచ్చారు. అనవసర రాజకీయాలు ఆపితేనే తెలంగాణకు లాభం చేకూరుతోందని ఆయన అన్నారు. మంత్రి కేటీఆర్ అడగకముందే ఎన్సిడీసి సెంటర్ ను కేంద్రం హైద్రాబాద్ కు కేటాయించింది అని ఆయన వివరించారు.

ఎన్సిడీసి సెంటర్ కు భూమిని కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి అంటూ ఆయన కోరారు. బీబీనగర్ ఎయిమ్స్ భవనాన్ని వెంటనే కేంద్రానికి అప్పజెప్పాలి అని డిమాండ్ చేసారు. వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయ సమస్య లేదని స్పష్టం చేసారు. ఆదిలాబాద్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలి అని ఆయన కోరారు. రెండో విడతలో దేశ వ్యాప్తంగా 30కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇస్తాం అని ఆయన పేర్కొన్నారు.

రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ ఉపయోగం ఉంటోంది అని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ పై అనుమానాలు, ఆరోపణలు సరైనవు కావు‌. వ్యాక్సినేషన్ పై రాజకీయాలు అవసరం లేదు అని స్పష్టం చేసారు. వ్యాక్సిన్ ఉత్పత్తి, రవాణా చాలా క్లిష్టమైన అంశాలు అని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన తీసుకురాల్సినవసరం ఉంది అని అన్నారు. కేంద్రం గుర్తించిన 8జిల్లాల్లో  ఈనెల 29వరకు ఎల్ఈడీ వాహనాలు అవగాహన కల్పిస్తాయి అని ఆయన పేర్కొన్నారు. వరంగల్ అర్బన్, హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సిద్ధిపేట, భువనగిరి జిల్లాలో ఎల్ఈడీ వాహనాలు తిరుగుతాయి అని అన్నారు. కరోనా పూర్తిగా తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని సూచించారు. ఏడాది పాటు కేంద్రం తరుపున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జరుపుతాం అన్నారు.


వ్యాక్సిన్ పై అనుమానాలు వద్దు..విమర్శలకు ఇదే నా సవాల్ : అమిత్ షా

చిత్తూరులో ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. వైసీపీలో ర‌గ‌డ‌

ఊర్వశితో మహేష్ రొమాన్స్ ?

యాంకర్ ప్రదీప్ ఒక నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..?

ఆయనకు ఇద్దరు.. ఈ 10 మంది స్టార్స్‌కు తండ్రి ఒక్కడే కానీ తల్లి వేరు...?

Shocking news: నేను ఐశ్వర్యారాయ్ కి పుట్టిన మొదటి కొడుకు ..!

ఈ ఫోటో లో ఉన్న పాపా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>