MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaabd2f814ff-9d6d-4147-bba5-a7d9020957a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vakeelsaabd2f814ff-9d6d-4147-bba5-a7d9020957a4-415x250-IndiaHerald.jpg పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. పవన్ వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ కు వచ్చే కలక్షన్స్ ను బట్టి పవన్ భవిష్యత్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. దీనికితోడు ధియేటర్లలో 100 % ఆక్యుపెన్సీ వచ్చిన తరువాత విడుదల అయ్యే మొట్టమొదటి టాప్ హీరో సినిమా ‘వకీల్ సాబ్’ కావడంతో ఈమూవీ పై ఇండస్ట్రీ వర్గాలు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.ఈ సినిమా సక్సస్ కు మారుతీ గోపీచంద్ ల కాంబినేషన్ మూవీకి ఒక లింక్ ఉంది అన్నvakeelsaab;pawan;gopichand;kalyan;tiru;cinema;industry;hero;vegetable market;newsవకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !వకీల్ సాబ్ ఫలితం పై ఆశక్తిగా ఎదురు చూస్తున్న గోపీచంద్ మారుతీ !vakeelsaab;pawan;gopichand;kalyan;tiru;cinema;industry;hero;vegetable market;newsSun, 24 Jan 2021 10:00:00 GMTపవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. పవన్ వరసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్న పరిస్థితులలో ‘వకీల్ సాబ్’ కు వచ్చే కలక్షన్స్ ను బట్టి పవన్ భవిష్యత్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. దీనికితోడు ధియేటర్లలో 100 % ఆక్యుపెన్సీ వచ్చిన తరువాత విడుదల అయ్యే మొట్టమొదటి టాప్ హీరో సినిమా ‘వకీల్ సాబ్’ కావడంతో ఈమూవీ పై ఇండస్ట్రీ వర్గాలు కూడ చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి.


సినిమా సక్సస్ కు మారుతీ గోపీచంద్ ల కాంబినేషన్ మూవీకి ఒక లింక్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారంమేరకు గోపీ చంద్ మారుతీల సినిమాలో కూడ పవర్ ఫుల్ కోర్టు సీన్స్ ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మొదటిసారిగా తన కెరియర్ లో ఈమూవీలో లాయర్ గా కనిపించబోతున్నాడు.


గతంలో సగటు ప్రేక్షకులు కోర్టు సీన్స్ లో హీరోలు చెప్పే భారీ డైలాగ్స్ ను బాగా ఎంజాయ్ చేసేవారు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో అలాంటి డైలాగ్స్ ను పెట్టడం దర్శకులు తగ్గించివేసారు. అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ద్వారా కోర్టు సీన్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ హవా ప్రారంభం కాబోతున్న పరిస్థితులలో ఆమూవీకి సగటు ప్రేక్షకుడు నుండి వచ్చే స్పందన బట్టిమారుతీ గోపీచంద్ మూవీలో కోర్టు సీన్స్ డ్రామా ఎక్కువగా పెట్టాలా లేక తక్కువగా పెట్టాలా అన్నవిషయం తేల్చుకోవాలని మారుతీ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.


మారుతీ రెడీ పెట్టుకున్న ఈ కథ సమాజంలో జరిగిన ఒక అన్యాయం చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి యదార్థ సంఘటనలతో సినిమాలు తీసినప్పుడు పేపర్లలో వచ్చిన న్యూస్ ను మళ్ళీ సినిమాగా చూడాలా అంటు చాలామంది ప్రేక్షకులు పెదవి విరిచారు. దీనితో స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాల చుట్టూ అల్లుకున్న ‘వకీల్ సాబ్’ విజయం మారుతీకి అదృష్టంగా మారుతుంది..  




ఇలాంటి అదృష్టవంతుడు ఎక్కడ ఉండడేమో.. ఒక్క రాత్రిలో 7300 కోట్లు సంపాదించాడు..?

ఎన్టీఆర్ సెంటిమెంట్‌తో జ‌గ‌న్ గెలుస్తాడా...!

జగన్‌ పైకి షర్మిల బాణం!.. మంటలు రేపుతున్న ఆంధ్రజ్యోతి కథనం..!?

సీనియర్ హీరోలను టార్గెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్

హీరోయిన్స్ కెరియర్ పై సునీత కామెంట్స్ వెనుక ఆంతర్యం ?

దటీజ్‌ భారత్.. ప్రపంచమే జై కొడుతోందిగా..?

నిమ్మగడ్డను వెంటాడుతున్న పాత తప్పు..!- వైసీపీకి వరంగా మారిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>