MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dance-poster-release-on-the-hands-of-a-mega-daughter0557dea4-f787-4064-8e93-31714ea4b451-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dance-poster-release-on-the-hands-of-a-mega-daughter0557dea4-f787-4064-8e93-31714ea4b451-415x250-IndiaHerald.jpgమెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ముద్దుల స‌తీమ‌ణి ఉపాస‌న శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో నాట్యం అని ఓ పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో నాట్యం అంటే ఏంటీ అని సోష‌ల్ మీడియాలో స‌స్పెన్స్ క్రియేట్ చేశారు.. నాట్యం అంటే ఒక క‌థ‌ను అందంగా చెప్ప‌టం అంటూ పేర్కొన‌డ‌మే కాదు శ‌నివారం ఉద‌యం అదేంటో చెబుతాన‌ని పేర్కొన్నారు. ఈ రోజు ఆ సస్పెన్స్‌కు తెర‌దించారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూచిపూడి నృత్యం ఆధారంగా రాబోయే ఇన్స్పిరేషల్ డ్రామా ''నాట్యం'' ఫస్ట్ లుక్ పోస్ట ర్ను విడుదల చేసింది. హైదరాబాద్ కుupasana;ram charan teja;adhithya;bhanu;geetha;pawan kalyan;ram pothineni;revanth;rohit;sandhya;tiru;hyderabad;ram madhav;cinema;sangeetha;upasana;media;konidela production;dance;king;evening;posters;kuchipudi;research and analysis wing;chitramమెగా కోడలి చేతుల మీదుగా నాట్యం పోస్టర్ రిలీజ్...!మెగా కోడలి చేతుల మీదుగా నాట్యం పోస్టర్ రిలీజ్...!upasana;ram charan teja;adhithya;bhanu;geetha;pawan kalyan;ram pothineni;revanth;rohit;sandhya;tiru;hyderabad;ram madhav;cinema;sangeetha;upasana;media;konidela production;dance;king;evening;posters;kuchipudi;research and analysis wing;chitramSat, 23 Jan 2021 12:48:11 GMTపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూచిపూడి నృత్యం ఆధారంగా రాబోయే ఇన్స్పిరేషల్ డ్రామా ''నాట్యం'' ఫస్ట్ లుక్ పోస్ట ర్ను విడుదల చేసింది. హైదరాబాద్ కు చెందిన సుప్రసిద్ధ కూచిపూడి నర్తకి సంధ్యరాజు - రేవంత్ కొరుకొండ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ తొలిసారి నాట్యం సినిమాతో కెమెరా ముందుస్తున్న సంధ్యా రాజును మీకు పరిచయం చేస్తున్నా అని పేర్కొంది


.సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో ఆ సినిమా ప్రమోషన్స్ అంతే బలంగా చేశారంటే ఇక ఆ సినిమాకు తిరుగే ఉండదు. చిత్ర ఆరంభం నుంచే ప్రముఖమైన వ్యక్తులతో ఫస్ట్‌లుక్, టీజర్ లాంచ్ లాంటి కార్యక్రమాలు చేయించడం వల్ల ఆ మూవీకి బెస్ట్ ప్రమోషన్ దక్కుతుందని చెప్పుకోవచ్చు.నాట్యం' ఫస్ట్ లుక్ లో సంధ్యారాజు క్లాసికల్ డ్యాన్సర్ గా ట్రెడిషనల్ శారీలో కనిపిస్తోంది. ఆమె వెనుక నటరాజు విగ్రహం ఆమె డ్యాన్స్ పోజ్ కు మరింత అందం చేకూర్చింది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇది సంధ్యరాజుకు డెబ్యూ మూవీ. సంధ్య తన నటన మరియు డ్యాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఈ చిత్రాన్ని రేవంత్ కొరుకండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డమే కాకుండా ర‌చ‌న‌-ఎడిటింగ్ వ‌ర్క్‌- సినిమాటోగ్రాఫ‌ర్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవానా త‌దితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నాట్యం చిత్రాన్ని నిష్రింకాల ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతుండ‌గా.. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సంధ్య‌రాజుకు డెబ్యూ మూవీ.. కాగా శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


ముఖ్యంగా మొటిమలు ఎందుకు వస్తాయో గుర్తుపట్టేదెలా?

కాపు వేద‌న‌: నాయ‌క‌త్వం వ‌హించేదెవ‌రు? చిరు, ప‌వ‌న్‌ ఫేడ్ అవుట్.. !

బ్రాహ్మ‌ణ ఘోష‌: దేవ‌దాయ మంత్రి ఉత్స‌విగ్ర‌హ‌మా ? బ్రాహ్మ‌ణుల ఆగ్ర‌హం ..!

బెజవాడ దుర్గగుడిలో ఇంత దారుణమా..?

ఏఎన్నార్, ఎన్టీఆర్ మధ్య విభేదాలకు ఆ సంఘటనే కారణమా...!?

కాపు వేద‌న‌: ముద్ర‌గ‌డ‌ను న‌మ్మాలా ? వ‌ద్దా ? కాపు నేత‌ల చ‌ర్చ

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>