MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros0b7fc2b4-082f-432d-ba70-770260dcd19f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros0b7fc2b4-082f-432d-ba70-770260dcd19f-415x250-IndiaHerald.jpgదీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత, ఇపుడు ఉన్న పరిస్థితులకి తగ్గట్టు మనల్ని మనం మార్చుకుంటే సక్సెస్ మనల్ని వెతుకుంటూ వస్తుంది అని రుజువు చేసారు సీనియర్ నటుడు నరేష్, ఇతగాడు ఇపుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ కనిపిస్తున్నాడుtollywood heros;naresh;allari naresh;deepa;prasad;rajendra prasad;industry;hero;letter;success;babu rajendra prasadఈ ముగ్గురి నటులకు ఇండస్ట్రీ సలాం చేస్తుంది..రోజుకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?ఈ ముగ్గురి నటులకు ఇండస్ట్రీ సలాం చేస్తుంది..రోజుకి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?tollywood heros;naresh;allari naresh;deepa;prasad;rajendra prasad;industry;hero;letter;success;babu rajendra prasadSat, 23 Jan 2021 19:31:21 GMTసక్సెస్ మనల్ని వెతుకుంటూ వస్తుంది అని రుజువు చేసారు సీనియర్ నటుడు నరేష్, ఇతగాడు ఇపుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ కనిపిస్తున్నాడు కానీ ఒకపుడు హీరో గా ఒక ఊపు ఊపాడు, విభిన్నమైన కథలని ఎంచుకొని ప్రేక్షకులని తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు, కానీ కాలం మారుతున్న కొద్దీ కొత్త వారు ఇండస్ట్రీ కి వస్తు ఉండడం తో నరేష్ కి అవకాశాలు తగ్గిపోయాయి, ఇక హీరో గా ఫుల్ స్టాప్ పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలు పెట్టాడు..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన రెండవ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన నరేష్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు, ఇంకేం ఉంది సినిమాలో ఆఫర్స్ వరుసగా క్యూ కట్టాయి, అసలు టైం లేనంత బిజీ గా సినిమాలు చేస్తూ సమయాన్ని గడిపేస్తున్నాడు నరేష్, అయితే ఈ సీనియర్ నటుడు రెమ్యూనరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడు, తాను నటించే సినిమాల్లో ఒక రోజుకు గాను ఏకంగా మూడు లక్షలు డిమాండ్ చేస్తున్నాడు, తన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడం తో ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా సరే తనని సినిమాలో తీసుకుంటున్నారు ఆయా చిత్ర నిర్మాతలు, కాలం కలిసి వస్తే పటిందల్లా బంగారం అవుతుంది అంటే ఇదేనేమో మరి, ఐతే ఇదే కోవలో ఒకప్పటి హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంకా జగపతి బాబు కూడా ఉన్నారు, నటుడు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరిస్తూ ఉంటె జగపతి బాబు మాత్రం విలనిజం కి సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ యమ స్పీడ్ మీద ముందుకు దూసుకెళ్తున్నారు..ఇక ఈ ముగ్గురి విషయంలో చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే వీరు ముగ్గురు కూడా హీరోగా నటించి ఆ తర్వాత కాలానికి అనుగుణంగా వేరే రోల్స్ చేస్తూ రెండు చేతుల డబ్బు సంపాదిస్తున్నారు.


వీళ్లు మనుషులా రాక్షసులా.. చిరుతను చంపి వండుకుని తిన్నారు.. చివరికి..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>