TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/avinash79b441de-4130-4779-9b36-fb4194f29eb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/avinash79b441de-4130-4779-9b36-fb4194f29eb7-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్.. తన స్కిట్ లతో కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెరపై తిరుగులేకుండా చేసుకున్నాడు.. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అయినా బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. షో కి వెళ్ళకముందు మాములు కమెడియన్ గా ఉన్న అవినాష్ షో ని బయటకి వచ్చే సరికి బెస్ట్ ఎంటర్ టైనర్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. హౌస్ లో ఉన్నంత సేపు అటు పార్టిసిపెంట్స్ ని, ఇటు ప్రేక్షకులను అలరించిన అవినాష్ కొంత కళ్లనీళ్లు కూడా పెట్టించాడు.. అయితే avinash;jeevitha rajaseskhar;tiru;hosta;devineni avinash;sreemukhi;bigboss;jabardasth;television;comedian;prize;star maa;house;partyఅరియానా మోజులో పడి అవినాష్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడా..?అరియానా మోజులో పడి అవినాష్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడా..?avinash;jeevitha rajaseskhar;tiru;hosta;devineni avinash;sreemukhi;bigboss;jabardasth;television;comedian;prize;star maa;house;partySat, 23 Jan 2021 20:00:00 GMTజబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్.. తన స్కిట్ లతో కోట్లాదిమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెరపై తిరుగులేకుండా చేసుకున్నాడు.. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అయినా బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. షో కి వెళ్ళకముందు మాములు కమెడియన్ గా ఉన్న అవినాష్ షో ని బయటకి వచ్చే సరికి బెస్ట్ ఎంటర్ టైనర్ అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. హౌస్ లో ఉన్నంత సేపు అటు పార్టిసిపెంట్స్ ని, ఇటు ప్రేక్షకులను అలరించిన అవినాష్ కొంత కళ్లనీళ్లు కూడా పెట్టించాడు.. అయితే వీటన్నింటికన్నా ఎక్కువగా అవినాష్ కి ఓ హౌస్ మెట్ చాలా దగ్గరయింది..

ఎంతలా దగ్గరయ్యిందంటే వారిద్దరూ ఇప్పటికీ కలిసి తిరుగుతున్నారట.. ఈపాటికే ఆమె ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది.. యాంకర్ గా , బిగ్ బాస్ హౌస్ ఫైర్ బ్రాండ్ గా పాపులారిటీ దక్కించుకున్న అరియానా, అవినాష్ ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇదిలా ఉంటే యాంకర్ శ్రీముఖి కి అవినాష్ అంటే ఎంత అభిమానమో మన అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ నేరుగా తన ఇంటికి చేరుకున్న సమయంలో శ్రీముఖి అతడికి పెద్ద సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చింది. అతడి ఇంటికి వెళ్లి గ్రాండ్ గా వెల్కం చెప్పింది. అప్పుడే వీరిద్దరి మధ్య  ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ తో పాటు మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉందన్న సంగతి ప్రపంచానికి తెలిసింది.
 
అవినాష్ కి బిగ్ బాస్ ఛాన్స్ దక్కడం వెనుక శ్రీముఖి హస్తం ఉందన్న ప్రచారం ఇప్పటికీ జరుగుతుంది. ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్న సమయంలో శ్రీముఖి ఇంత పెద్ద హెల్ప్ చేసింది అంటే శ్రీముఖి అవినాష్ జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడుకూడా శ్రీముఖి అతడి కెరీర్ సాఫీగా వెళ్లేందుకు మంచి ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఇద్దరూ కలిసి ఓ షో చేసేలా ప్రముఖ టీవీ చానెల్ తో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అవి టాక్స్ దశలో ఉన్నాయి. అయితే అవినాష్ కెరీర్ కోసం తాను తాపత్రయం పడుతుంటే అతడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా అరియానా వెంట తిరుగుతున్నాడట..  అరియానా మోజులో పడి కెరీర్ నాశనం చేసుకుంటాడని, శ్రీముఖి వారిద్దరి కామన్ ఫ్రెండ్ దగ్గర వాపోతుందట..


వీళ్లు మనుషులా రాక్షసులా.. చిరుతను చంపి వండుకుని తిన్నారు.. చివరికి..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>