Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde-info82dd06cb-7e7d-4c7d-aeb7-9f461fa919d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pooja-hegde-info82dd06cb-7e7d-4c7d-aeb7-9f461fa919d2-415x250-IndiaHerald.jpgకెరియర్ మొదట్లో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా హగ్దే.. ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. ఈ భామను హీరోయిన్ గా పెట్టుకుంటే ఆ సినిమా హిట్టే అని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీస్ లలో నటిస్తున్న పూజా హెగ్దే. బాలీవుడ్ లోనూ పలు సినిమాలకు సైన్ చేసింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ బుట్టబొమ్మకు మరో మెగా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.pooja-hegde;chiranjeevi;prabhas;ram charan teja;pooja hegde;shiva;akhil akkineni;allu arjun;kajal aggarwal;koratala siva;pawan kalyan;ram pothineni;shyam;varun;varun sandesh;varun tej;bollywood;cinema;konidela production;director;lord siva;heroine;success;arjun 1;chitramమెగా హీరోలకు కలిసివస్తున్న హీరోయిన్.. పూజా హెగ్దేకి మరో మెగా ఛాన్స్..!మెగా హీరోలకు కలిసివస్తున్న హీరోయిన్.. పూజా హెగ్దేకి మరో మెగా ఛాన్స్..!pooja-hegde;chiranjeevi;prabhas;ram charan teja;pooja hegde;shiva;akhil akkineni;allu arjun;kajal aggarwal;koratala siva;pawan kalyan;ram pothineni;shyam;varun;varun sandesh;varun tej;bollywood;cinema;konidela production;director;lord siva;heroine;success;arjun 1;chitramSat, 23 Jan 2021 08:00:00 GMTపూజా హగ్దే.. ప్రస్తుతం గోల్డెన్ లెగ్ గా మారింది. ఈ భామను హీరోయిన్ గా పెట్టుకుంటే ఆ సినిమా హిట్టే అని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధే శ్యామ్, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీస్ లలో నటిస్తున్న పూజా హెగ్దే. బాలీవుడ్ లోనూ పలు సినిమాలకు సైన్ చేసింది. ఇదిలా ఉంటె తాజాగా ఈ బుట్టబొమ్మకు మరో మెగా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూనే ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో చరణ్ సిద్ధ పాత్రలో కనిపించబోతున్నాడట. దాదాపు ఈ సినిమాలో ఓ నలభై నిమషాల పాటు ఈ పాత్ర ఉంటుందట. అంతే కాదు ఓ డ్యూయట్ కూడా ఉంటుందని అంటున్నారు. కాగా డ్యూయట్ లో చరణ్ సరసన పలువురి పేర్లు ప్రచారం కాగా ఫైనల్ గా మాత్రం మేకర్స్ పూజా హగ్దే ను ఎంపిక చేసారని తెలుస్తుంది. ఇప్పటి వరకు మెగా హీరోలైన వరుణ్ తేజ్, అల్లు అర్జున్ సరసన జోడి కట్టిన పూజా.. రామ్ చరణ్ సరసన జోడి కట్టలేదు. రంగస్థలం లో కేవలం ఓ సాంగ్ లో చరణ్ తో చిందులేసింది అంతే. దీంతో మొదటిసారి ఈ జోడి కలిస్తే సినిమా కు హైప్ రావడమే కాక తెరపై అద్భుతంగా ఉంటుందని కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తుంది.            




ఘోరం: భర్తను చంపి అడివిలో పాతిపెట్టిన భార్య.. ఎందుకంటే..!?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్

హెరాల్డ్ సెటైర్ : రాజారెడ్డి రాజ్యాంగం అయిపోయింది.. కొత్త ఆరోపణ ఏమిటో తెలుసా ?

నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గురించి తెలియ‌ని ర‌హ‌స్యాలు....

ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్‌ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: రాజకీయం నేర్పిన టీడీపీకే చెక్ పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యే...

బాలయ్య చిన్నల్లుడుకు మళ్ళీ ఆ కష్టం తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>