MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha716b3c84-0b7b-4351-8785-bc7260a7e295-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha716b3c84-0b7b-4351-8785-bc7260a7e295-415x250-IndiaHerald.jpgఏ మాయ చేశావే చిత్రంతో అందరిని మాయ చేసిన సమంత ఆ సినిమా తర్వాత ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే.. ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నా సమంత కి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి తోడు అక్కినేని కోడలై వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా చూరగొన్నది. చాల తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత పెళ్లి కాకముందే పెద్ద స్టార్.. అయితే చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తుంది. samantha;gunasekhar;krishna;maya;nageshwara rao akkineni;neelima;priyamani;samantha;tiru;cinema;amazon;media;marriage;love;february;heroine;fashion;chitramవేరే వ్యక్తి పై పడుకుని ఐ లవ్ యు అంటూ సమంత.. వెంటనే పోస్ట్ డిలీట్..?వేరే వ్యక్తి పై పడుకుని ఐ లవ్ యు అంటూ సమంత.. వెంటనే పోస్ట్ డిలీట్..?samantha;gunasekhar;krishna;maya;nageshwara rao akkineni;neelima;priyamani;samantha;tiru;cinema;amazon;media;marriage;love;february;heroine;fashion;chitramSat, 23 Jan 2021 09:18:58 GMTమాయ చేశావే చిత్రంతో అందరిని మాయ చేసిన సమంతసినిమా తర్వాత ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే.. ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నా సమంత కి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి తోడు అక్కినేని కోడలై వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా చూరగొన్నది. చాల తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత పెళ్లి కాకముందే పెద్ద స్టార్.. అయితే చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని అలరిస్తుంది.

వెండితెరపై తిరుగులేని హీరోయిన్ గా ఉన్న సమంత ఇప్పుడు ప్రయోగాలు చేస్తుంది.. OTT లో కూడా తన సత్తాచారాలని చూస్తుంది.. అందుకు తగ్గట్లే గ్రాండ్ ప్లాట్ ఫామ్ ని ఏర్పరుచుకుంది. అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ అయినా ది ఫామిలీ మెన్ సిరీస్ తో ఆమె oTT రంగ ప్రవేశం చేస్తుంది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమ్ కాబోతుంది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న దీనిని తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే తెరకెక్కించారు. ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. అలాగే ఆహా లో ఓ షో కి యాంకరింగ్ కూడా చేస్తుంది.. ఆ షో మొదటి సీజన్ ఇటీవలే ముగిసింది.

ఇక సినిమాల్లోనూ ఆమె చేతిలో ఇప్పుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా ఉంది.  ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో ఈ చిత్ర బృందం బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ రొమాంటిక డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.సినిమాలతో పాటు సోషల్ మీడియా లోనూ ఆక్టివ్ గా ఉండే సమంత తాజాగా ఓ పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేయడం ఇష్యూ అవుతుంది. ప్రీతమ్ జుకల్కర్ అనే వ్యక్తిపై కాళ్లు పెట్టి పడుకున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. నాలుగేళ్లుగా అతడు సామ్‌కు ఫ్యాషన్ స్టైలిష్టుగా పని చేస్తున్నాడు. ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఆ ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘ఐలవ్‌యూ' అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకుంది.సమంత షేర్ చేసిన ఈ ఫొటో తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది. దీంతో ఈ పోస్టుపై విమర్శలు చెలరేగాయి. దీన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు ఆమెను ట్రోల్ చేశారు. దీంతో స్టోరీగా పెట్టుకున్న పోస్టును డిలీట్ చేసేసింది సమంత. అయినప్పటికీ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉండడంతో ఆమె హాట్ టాపిక్ అవుతోంది.




దెబ్బకు దెబ్బకు కొడతామన్న పవన్

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>