PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan16833d55-7fc3-4ba2-940c-3ee652a7544b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan16833d55-7fc3-4ba2-940c-3ee652a7544b-415x250-IndiaHerald.jpgజనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గొడవ పెట్టుకోవాలని అనుకుంటే ఎంతకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబును మరోసారి గెలవకుండా చూస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన కార్యకర్తల జోలికి ఎవరూ వచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. pawan kalyan;pawan;cbn;pawan kalyan;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;ram madhav;anna rambabu;village;car;mla;ycp;janasena party;research and analysis wing;partyదెబ్బకు దెబ్బకు కొడతామన్న పవన్దెబ్బకు దెబ్బకు కొడతామన్న పవన్pawan kalyan;pawan;cbn;pawan kalyan;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;ram madhav;anna rambabu;village;car;mla;ycp;janasena party;research and analysis wing;partySat, 23 Jan 2021 09:21:05 GMTఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి పెంచారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. వైసీపీ నేతలకు ఆయన మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈసారి మరింత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. జనసేన కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే ఊరుకునేది లేదని  హెచ్చరించారు. గొడవ పెట్టుకోవాలని అనుకుంటే ఎంతకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబును మరోసారి గెలవకుండా చూస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన కార్యకర్తల జోలికి ఎవరూ వచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్.

  జనసేన అధినేత రెండో రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల  ఆత్మహత్యకు పాల్పడిన జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబాన్ని  పవన్ పరామర్శించనున్నారు. జనసేన పార్టీ తరపున వెంగయ్య కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 11 గంటలకు వెంగయ్య కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై ఎస్పీకి జనసేన అధినేత ఫిర్యాదు చేయనున్నారు.

      బేస్తవారపేట మండలం సింగన్నపల్లి గ్రామంలో గత శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రాంబాబు వాహనానికి  జనసేన కార్యకర్త వెంగయ్య, మరికొంత మందితో కలిసి ఎదురెళ్లారు. ‘‘ఇళ్ల స్థలాలతో పాటు.. మా ఊరు రోడ్డు సమస్య ఎందుకు పరిష్కరించలేదు? ఇతర సమస్యలన్నీ అలాగే ఉన్నాయి? అభివృద్ధి పనులు పట్టవా?’’ అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే రాంబాబు కారులో నుంచే.. తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ‘‘ముందు ఆ మెడలో టవల్‌ తీసేయ్‌.. మెడలో ఒక పార్టీ కండువా వేసుకొని, నలుగురు తాగుబోతుల ను పక్కన పెట్టుకొని వచ్చి ప్రశ్నిస్తే మేము చెప్పాలా’’ అంటూ హెచ్చరిక ధోరణలో మాట్లాడారు. ఈ ఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారు.   


పదవిలోకి జో బైడెన్ కీలక నిర్ణయం.. సోడా బటన్ తొలగింపు..?

జగన్‌ను నమ్ముకుంటే.. ఆ ఐఏఎస్‌ల పని అంతేనా? కష్టాలు తప్పవా..?

కవితకు ఈ పదవి డిసైడ్ చేశారా ?

తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థిగా మాజీ జ‌న‌సేన నేత‌...!

పార్టీ మారినా ప్ర‌యోజ‌నం లేదా.. ఆ ఎమ్మెల్యే బాధేంటంటే..!

మోక్షజ్ఞ ఎంట్రీ పిక్స్.. పాన్ ఇండియా లెవెల్ సినిమా.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

క‌మ్మ వ‌ర్గానికి ఆ వైసీపీ ఎమ్మెల్యే భ‌య‌ప‌డుతున్నారా ? వైసీపీలో టాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>