MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha209a1dde-50d6-4673-8e8d-3ba764aca50e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha209a1dde-50d6-4673-8e8d-3ba764aca50e-415x250-IndiaHerald.jpgప్రముఖ బిజినెస్ మెన్ మరియు మ్యాంగోస్ అధినేత రామ్ వీరపనేనితో తెలుగు పాపులర్ సింగర్ సునీతకు రెండవ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. నితిన్, సుమ ,రేణూ దేశాయ్ ,దిల్ రాజు వంటి వారు కొందరు ఆ వేడుకలో పాల్గొన్నారు. సునీతకు శుభాకాంక్షలు తెలియజేశారు..ఆమె సెకండ్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. కొందరు ఆమె వివాహాన్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ డిస్కషన్ ఇటు కొనసాగుతున్నా కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా సsinger sunitha;business;jeevitha rajaseskhar;ram pothineni;renu desai;suma;suma kanakala;tollywood;media;marriage;coffee;nithin reddy;dil;santosham;anandam"ఆ విషయంలో మాత్రం అస్సలు ఆలస్యం చేయను"..సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సింగర్ సునీత లేటెస్ట్ పోస్ట్..!!"ఆ విషయంలో మాత్రం అస్సలు ఆలస్యం చేయను"..సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సింగర్ సునీత లేటెస్ట్ పోస్ట్..!!singer sunitha;business;jeevitha rajaseskhar;ram pothineni;renu desai;suma;suma kanakala;tollywood;media;marriage;coffee;nithin reddy;dil;santosham;anandamSat, 23 Jan 2021 16:00:00 GMT బిజినెస్ మెన్ మరియు మ్యాంగోస్ అధినేత రామ్ వీరపనేనితో తెలుగు పాపులర్ సింగర్ సునీతకు రెండవ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. నితిన్, సుమ ,రేణూ దేశాయ్ ,దిల్ రాజు వంటి వారు కొందరు ఆ వేడుకలో పాల్గొన్నారు. సునీతకు శుభాకాంక్షలు తెలియజేశారు..ఆమె సెకండ్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. కొందరు ఆమె వివాహాన్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ డిస్కషన్ ఇటు కొనసాగుతున్నా కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా సునీత తన కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది..

 అయితే.. పెళ్లి తర్వాత కూడా సునీత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. జీవితం ఎంతో ఆనందంగా ఉందంటూ మంచి మంచి కొటేషన్లు చెబుతోంది.తన లేటెస్ట్ పిక్స్ మరిన్ని షేర్ చేసింది. ఈ ఫొటోలతోపాటు వీటికి ఆమె రాసిన క్యాప్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి.కొత్త జీవితం చాలా ఆనందంగా ఉందన్న విషయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. కాఫీ తాగుతున్న ఫొటోను షేర్ చేసిన సునీత.. ఇంటి గార్డెన్లో మొక్కల మధ్య నడుస్తున్న ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి.

 వీటికి మంచి క్యాప్షన్ కూడా రాశారు. 'సంతోషంగా ఉండేందుకు.. మంచి పనులు చేసేందుకు.. ఆలస్యం చేయడమనేదే ఉండదు' అంటూ రాసుకొచ్చింది సునీత..ప్రస్తుతం తన సోషల్ మీడియాలో సునీత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.. ఇక మరోవైపు ఈ జంట త్వరలోనే హనీమూన్ కి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇదే విషయాన్ని సునీత ఇటీవల మీడియా తో మాట్లాడుతూ.."హనీమూన్ కోసం మేము మాల్దీవులకు వెళ్ళబోతున్నామని అంటున్నారు, గాసిప్స్ కూడా వచ్చాయి. ఒక్కటి అయితే నిజం మా హానీమూన్ కోసం మంచి ప్లేస్‌కి ఎక్కడికైనా వెళ్తాం' అని చెప్పుకొచ్చింది సునీత...!!


కేవలం ఒకటే ప్రోడక్ట్.. ముఖం మీద రంధ్రాలు మటుమాయం!

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>