Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-allari-naresh-latest-stills-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-allari-naresh-latest-stills-set-1415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ కారణంగా థియేటర్స్ సైతం దాదాపు 9 నెలలు మూతపడ్డాయి. రీసెంట్ గా మళ్లీ 50 % ఆక్యుపెన్సీ తో రీ ఓపెన్ అయ్యాయి. లాక్ డౌన్ తో విడుదలకు నోచుకోని చాల మూవీస్ ఇప్పుడు రిలీజ్ బాట పట్టాయి. సంక్రాంతి బరిలో ఏకంగా నాల్గు సినిమాలు వచ్చాయి. రవితేజ క్రాక్, రామ్ రెడ్ , బెల్లం కొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ , తమిళ్ హీరో విజయ్ మాస్టర్ అనువాదం తో థియేటర్స్ allari-naresh;ravi;naresh;pooja hegde;allari naresh;kranthi;kranti;ram pothineni;ravi teja;srinivas;vijay;makar sakranti;cinema;sankranthi;january;tamil;sunkara ramabrahmam;comedy;box office;winner;hero;vegetable market;winner1;joseph vijay;house;master;allari;adhurs;krack;red;ak entertainmentsబంగారు బుల్లోడు వచ్చినట్లు చాలామందికి తెలియదా..?బంగారు బుల్లోడు వచ్చినట్లు చాలామందికి తెలియదా..?allari-naresh;ravi;naresh;pooja hegde;allari naresh;kranthi;kranti;ram pothineni;ravi teja;srinivas;vijay;makar sakranti;cinema;sankranthi;january;tamil;sunkara ramabrahmam;comedy;box office;winner;hero;vegetable market;winner1;joseph vijay;house;master;allari;adhurs;krack;red;ak entertainmentsSat, 23 Jan 2021 23:39:53 GMTసంక్రాంతి బరిలో ఏకంగా నాల్గు సినిమాలు వచ్చాయి. రవితేజ క్రాక్, రామ్ రెడ్ , బెల్లం కొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ , తమిళ్ హీరో విజయ్ మాస్టర్ అనువాదం తో థియేటర్స్ లోకి వచ్చారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అసలైన సంక్రాంతి విన్నర్ రవితేజ అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ డే వన్ నుండి ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది. కాగా ఈరోజు (జనవరి 23 ) అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.

మూవీ లో అల్లరి నరేష్ కి జోడీగా పూజా జవేరి నటించగా.. గిరి పల్లిక దర్శకత్వం వచించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని నిర్మించారు. లాక్ డౌన్ సమయంలో ఓటిటి ఆఫర్ వచ్చినప్పటికీ..నిర్మాతలు మాత్రం థియేటర్స్ ల్లోనే రిలీజ్ చేయాలనీ..ఈరోజు రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చాలామంది తెలియదు. ఎందుకంటే మొదటి నుండి కూడా నిర్మాతలు ఈ మూవీ ప్రమోషన్ విషయంలో కాస్త వెనుకడుగే వేశారు. అది కాక మార్కెట్ లో అల్లరి నరేష్ స్టామినా చాల తగ్గింది. ఈయన నుండి సరైన హిట్ చూసి కొన్ని ఏళ్లు అవుతుంది. ఒకప్పుడు నరేష్ నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ కామెడీ ఉంటుందని , థియేటర్స్ లలో కాసేపైనా నరేష్ కామెడీ తో బాధలు మరచిపోవచ్చని అనుకునే వారు. కానీ ఈ మధ్య మాత్రం నరేష్ సినిమా అంటేనే బోర్ గా ఫీల్ అవుతున్నారు. అది కాక కామెడీ కూడా చాల తగ్గింది. దీంతో నరేష్ నుండి కొత్త సినిమా అంటే ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదు. బంగారు బుల్లోడు విషయంలోనూ అలాగే జరిగింది.

గత సినిమాల ప్రభావం..సినిమా ప్రమోషన్ సరిగా లేకపోవడం ..పాటలు కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం తో ఈ సినిమా గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా అసలు ఈ మూవీ ఈరోజు రిలీజ్ అవుతుందని కూడా చాలామందికి తెలియదు. ఇలా అన్ని కూడా ఈ సినిమా కు మైనస్ గా మారాయి.


స్టేజీపై కుప్పకూలిపోయిన 30 రోజుల్లో.. డైరెక్టర్

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>