MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-new-record-in-twitter78696c9f-9069-4837-a92a-af4be3df9bf6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-new-record-in-twitter78696c9f-9069-4837-a92a-af4be3df9bf6-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలిగా తన అభినయం తో అందరిని ఆకట్టుకుంటున్న సమంత తన ఖాతాలో మరో అరుదైన రికార్డు ని వేసుకుంది, బాలీవుడ్ హీరోయిన్స్ కి సైతం దక్కని ఘనత ను అక్కినేని సమంత దక్కించుంది, మరి ఆ ఘనత ఏంటో సమంత ఏం దక్కించుకుందో ఇపుడు చూద్దాం..samantha;abinaya;nageshwara rao akkineni;raj;samantha;sethu;bollywood;cinema;telugu;heroine;chitramస‌మంత సాధించిన అరుదైన రికార్డు.. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోనే ఫస్ట్ హీరోయిన్‌స‌మంత సాధించిన అరుదైన రికార్డు.. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలోనే ఫస్ట్ హీరోయిన్‌samantha;abinaya;nageshwara rao akkineni;raj;samantha;sethu;bollywood;cinema;telugu;heroine;chitramSat, 23 Jan 2021 19:00:00 GMTఅక్కినేని కోడలిగా తన అభినయం తో అందరిని ఆకట్టుకుంటున్న సమంత తన ఖాతాలో మరో అరుదైన రికార్డు ని వేసుకుంది, బాలీవుడ్ హీరోయిన్స్ కి సైతం దక్కని ఘనత ను అక్కినేని సమంత దక్కించుంది, మరి ఆ ఘనత ఏంటో సమంత ఏం దక్కించుకుందో ఇపుడు చూద్దాం..

ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో గ‌తేడాది వ‌చ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఘన విజ‌యం సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌నోజ్ బాజ్‌పేయ్‌, ప్రియ‌మ‌ణి త‌దిత‌రులు న‌టించిన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ రావడం తో ఇటీవ‌ల సీక్వెల్‌ని కూడా తెర‌కెక్కించారు. తెలుగు వారైన రాజ్ ఇంకా డీకే ఈ వెబ్‌ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.. ఇందులో స‌మంత ఒక కీల‌క పాత్ర‌లో నటించనుంది. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో టెర్రరిస్ట్‌గా స‌మంత నెగిటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక ఈ సిరీస్ ఫిబ్ర‌వ‌రి 12న అమెజాన్‌లో విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ఈ సిరీస్  ప్ర‌మోష‌న్ల‌ను ప్రారంభించింది యూనిట్. ఇందులో భాగంగా సోషల్ మీడియా‌లో ఓ ఎమోజీని ఇంట్ర‌డ్యూజ్ చేశారు. అందులో మ‌నోజ్ బాజ్‌పేయ్‌తో పాటు స‌మంత అక్కినేని కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించిన మొద‌టి హీరోయిన్‌గా సమంత రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నారు. ఈ విష‌యాన్ని స‌మంత కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది.

గ‌తేడాది జాను సినిమా తర్వాత ఇంకా వేరే ఏ సినిమాల్లో కూడా కనిపించలేదు స‌మంత‌.. మ‌ళ్లీ జోరును పెంచుతున్నారు. ప్ర‌స్తుతం ఈ న‌టి తెలుగులో శాకుంత‌లంలో క‌నిపించ‌నున్నారు. పౌరాణిక క‌థా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక త‌మిళంలో స‌మంత‌.. విజ‌య్ సేతుప‌తి స‌ర‌సన కాటువాకుల రెండు కాద‌ల్ అనే చిత్రంలో న‌టిస్తోంది. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార మొద‌టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.


ఏడు నిమిషాలు అలా చేయడం వల్లే.. నా కెరీర్ మారింది అంటున్న తాప్సీ..?

కాపు వేద‌న‌: కాపుల వైపు.. బీజేపీ చూపు.. న‌మ్మ‌కం క‌లిగించేనా?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్‌.. నాడు - నేడు.. నిర్వీర్యం చేస్తున్నారా ?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ... ముహూర్తం ఖరారు

పుష్ప కోసం సుకుమార్ షాకింగ్ రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మాట ఇచ్చి మ‌ర‌చిన జ‌గ‌న్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>